Home / NATIONAL (page 62)

NATIONAL

ఫుడ్‌ క్వాలిటీపై జొమాటో కొత్త రూల్‌.. రెస్టారెంట్‌ ఓనర్ల తీవ్ర అసంతృప్తి

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో త్వరలో కొత్త రూల్‌ తీసుకురానుంది. ఫుడ్‌ క్వాలిటీపై కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా రెస్టారెంట్లను తనిఖీ చేసి తమ యాప్‌లో తాత్కాలికంగా బ్యాన్‌ చేయనుంది. ఈ మేరకు ఇటీవల అన్ని రెస్టారెంట్ల మేనేజ్‌మెంట్లకు లేఖలు రాసింది. FSSAI ఆధ్వర్యంలోని సంస్థలు తనిఖీ చేసి ఓకే చెప్పిన తర్వాతే బ్యాన్‌ ఎత్తివేస్తామని.. అంతవరకు ఆయా రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతుందని జొమాటో పేర్కొంది. దీంతో …

Read More »

గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.

TRS NRI   శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …

Read More »

ఈ మామిడితోటకి ఫుల్‌ సెక్యూరిటీ.. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్‌!

సాధారణంగా కిలో మామిడి పండ్లు ఎంత రేటు ఉంటాయ్‌? టేస్ట్‌, రకాలను బట్టి రూ.70 నుంచి రూ.200 వరకు వాటి ధర ఉండొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ పొలంలో పండే మామిడి మాత్రం చాలా స్పెషల్‌. దేశంలో ఎక్కడా ఆ రకం మామిడి పండ్లు దొరకవు. అందుకే రేటు కూడా అంతే స్థాయిలో ఉంది. జంబో గ్రీన్‌ మ్యాంగో’గా పిలిచే ‘తలాల గిర్‌ కేసర్‌’ సహా నేపాల్‌ రకం …

Read More »

కాంగ్రెస్‌లో కలకలం.. హాట్‌టాపిక్‌గా హార్దిక్‌ కామెంట్స్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్‌శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్‌లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న హార్దిక్‌ పటేల్‌ లేటెస్ట్‌గా చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్‌ మీడియా సంస్థతో హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ …

Read More »

ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త  అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …

Read More »

దేశ వ్యాప్తంగా త‌గ్గుతోన్న క‌రోనా ఉధృతి

గత కొద్ది రోజులుగా  దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. ఈ క్రమంలో గ‌డిచిన 24 గంట‌ల్లో  దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. కొత్త‌గా 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …

Read More »

దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రభావం స్వల్పంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 85 లక్షల 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.

Read More »

గుడ్‌ న్యూస్‌.. కరోనా వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గింపు

దేశ ప్రజలకు ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు గుడ్‌ న్యూస్‌ చెప్పాయి. కరోనా నియంత్రణకు సంబంధించిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. రేపటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రికాషన్‌ డోసు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని కొవిషీల్డ్‌ ధర ప్రైవేట్‌ హాస్పటల్స్‌లో రూ.225 ఉండనున్నట్లు ఆ సంస్థ సీఈవో …

Read More »

బీజేపీ ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు

కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వంపై మహరాష్ట్ర అధికార పార్టీ అయిన శివసేనకి చెందిన  ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్రలోని ముంబైను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు బీజేపీకి చెందిన కొంతమంది నేతలు కొందరు వ్యూహరచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కీరత్ సోమయ్య నాయకత్వంలో ఈ కుట్ర జరుగుతుందని విమర్శించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. మరాఠీ భాష …

Read More »

ఒమిక్రాన్ బాధితుల గురించి షాకింగ్ న్యూస్

యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat