Home / NATIONAL (page 40)

NATIONAL

కరోనాతో‌ అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్టీ ట్రబుల్‌ షూటర్‌ అహ్మద్‌ పటేల్‌ కన్నుమూశారు. అక్టోబర్‌ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో  గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. …

Read More »

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …

Read More »

బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది.. మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ  ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది

Read More »

కరోనా అప్డేట్ – దేశంలో 86 ల‌క్ష‌లు క‌రోనా కేసులు

శంలో క‌రోనా కేసులు 86 ల‌క్ష‌లు దాటాయి. గ‌త కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా బారిన‌ప‌డినవారి …

Read More »

మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు- బీజేపీ 15, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం

మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు చురుకుగా జరుగుతోంది. మధ్యాహ్నం 11.00 గంటల వరకూ జరిగిన లెక్కింపులో బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. బీఎస్‌పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. మధ్యప్రదేశ్‌ రాజకీయాలను మలుపు తిప్పిన జ్యోతిరాదిత్య ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందా అనే దానిపై పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాతే స్పష్టత వస్తుంది. బీజేపీ …

Read More »

దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు

Read More »

రూపం మార్చుకున్న కరోనా వైరస్

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్‌ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …

Read More »

బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ లేఖ

బిహార్‌ ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని ఎన్డీయేకు ఓటెయ్యాలని కోరారు. ‘బిహార్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రగతి పథంలో నడిచే ఈ రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధరించడానికి అభివృద్ధి పథకాలు నిలిచిపోకూడదు. దానికి బిహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అవసరం’ అని మోదీ రాసిన లేఖను …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లో తొలిసారిగా 6,725 కరోనా కేసులు, 48 మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 లక్షల మార్కును దాటింది.. ప్రస్తుతం ఢిల్లీలో 3,452 కంటైన్ మెంట్ జోన్లు ఉన్నాయి రానున్న చలికాలంలో ఢిల్లీలో ఒక రోజులో 14వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర …

Read More »

24 గంట‌ల్లో కొత్త 38,310 మందికి కోవిడ్

దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త 38,310 మందికి కోవిడ్ సంక్ర‌మించింది. దీంతో దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి పెరిగింది. గ‌త 24 గంట‌ల్లోనే దేశంలో 490 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,23,097కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 76,03,121కి చేరుకున్న‌ది. గ‌త …

Read More »