వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డారు.’‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్ తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా …
Read More »మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …
Read More »కరోనాపై విప్రో సంచలన నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …
Read More »కుక్కకూ కరోనా వైరస్
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మనుషులను వణికిస్తోంది. అయితే మనుషులకే ఈ భయాంకరమైన వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. తాజాగా హాంకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్ సోకిందని తెలిపారు. కుక్కను …
Read More »రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …
Read More »కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రయివేట్ ఆసుపత్రులల్లోనూ వైద్యానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలను జారీచేసింది. అయితే చాలా మంది జలుబు,దగ్గు,జ్వరం సోకిన బాధితులు వైరస్ ఉందేమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. బుధవారం ఒక్కరోజే ముప్పై ఆరు మందికి అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇటు కరోనాపై భయాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని …
Read More »మాస్కులు ధరిస్తున్నారా.. అయితే మీకోసమే..?
కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు మాస్కులు ధరించని వారు కూడా రోజు ధరిస్తున్నారు. అయితే మాస్కులు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ముక్కు ,నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.ఇక మాస్కులు సరిచేసుకోవడానికి పదే పదే ముఖాన్ని తాకకపోవడం మంచిది. ఎందుకంటే తాకడం వలన వైరస్ ముప్పు పెరుగుతుంది. అలాగే మాస్కులు పెట్టుకునే ముందు తర్వాత చేతులను సబ్బుతో వాష్ చేసుకోవడం …
Read More »తనపై దాడి గురించి రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఒక ప్రముఖ పబ్ లో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై కొంతమంది బీరు సీసాలతో దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో రాహుల్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనిపై రాహుల్ స్పందిస్తూ” తన తలకు చిన్న గాయం మాత్రమే అయిందని అన్నారు. మరోవైపు రాహుల్ తనపై దాడి జరిగితే పోలీసులకు పిర్యాదు చేయకుండానే ఆసుపత్రి …
Read More »పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!
కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో …
Read More »