రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.
చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …
Read More »కరోనా వ్యాధి లక్షణాలు
ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …
Read More »కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …
Read More »యాసంగి ధాన్యం కొనుగోళ్లకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాసంగి (రబీ) సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. 2019-20 యాసంగి కార్యాచరణపై సోమవారం నాడు హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల్ రాజేందర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, …
Read More »డొంక కదులుతుంటే చిట్టి నాయుడు సైకోపాత్ లా మారిపోయాడట !
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు వేడి వేడిగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే అసలే ఘోరంగా ఓడిపోవడంతో పగతో ఉంది. ఈ పగ అంతా ఓడిపోయామూ ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పనులు చేయలేకపోతునామే అని మాత్రం కాదు. ప్రజలకు మంచి పనులు చేస్తున్న ప్రస్తుత సీఎం జగన్ గెలిచాడన్న కోపంతోనే. ఓడిపోయిన వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల పక్షాన ఉండి అదికార పార్టీ చేస్తున్న మంచి …
Read More »ఐసీఆర్ఏ ద్వారా జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని …
Read More »డీసీసీబీ, డీసీఎంఎస్ లలో టీఆర్ఎస్ విజయకేతనం
తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. – కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. – నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా …
Read More »పోలవరం పూర్తి చేయటానికి జగన్ తీసుకున్న కార్యాచరణ భేష్..!
పోలవరం ప్రాజక్టు పనుల డిజైన్లకు కేంద్రంనుండి అనుమతుల మంజూరులో జాప్యం కాకుండా వుండేందుకు ఢిల్లీలో ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రాజక్టు పనుల డ్రాయింగ్‌లు, డిజైన్ల అనుమతి, లైజనింగ్ కోసం పూర్తి స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం పోలవరం ప్రాజక్టు ప్రాంతానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. తొలుత ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి అనంతరం …
Read More »ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ?
2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. అయితే అప్పటికే చంద్రబాబు అండ్ కో ఇల్లు మొత్తం చక్కపెట్టేసారు. భూములు మొత్తం తక్కువ ధరలకే కొనేసారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళ కాలంలో అమరావతి తప్పా మిగతా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కావడంతో ధరలు ఆకాశాన్ని అంటడంతో వారు ఇంకా మితిమీరిపోయారు. ఇప్పుడు కూడా వాటిని కాపాడుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప …
Read More »