యాంకర్ రవి ప్రస్తుతం తెలుగు ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రముఖ యాంకర్ గా అందరికీ తెల్సిందే. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగానే రవి ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించాడు. అయితే సందీప్ అనే డిస్టిబ్యూటర్ ని రవి మోసం చేశాడని 2018లో ఎస్ఆర్ నగర్ పీఎస్లో అతనిపై కేసు నమోదు కావడంతో ఒక సంఘటన …
Read More »సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలి
సుడా సుందరీకరణ వేగంగా జరగాలి. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. అన్నీ విధాలుగా అభివృద్ధితో పాటు ఆదాయం పెరగాలి. జంక్షన్ల సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండాలి. సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలని సుడా డైరెక్టర్లు, వైస్ చైర్మన్ రమణాచారికి దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట సుడా కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో ఆదివారం సాయంత్రం సుడా వర్టికల్ గార్డెన్ ను మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి …
Read More »చంద్రబాబు ఇక తగ్గు..కేంద్రం నుండి కూడా క్లారిటీ !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కీర్తి సురేష్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందినరాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా భాగంగా సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటిన నాలాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను.రాజ్యసభ …
Read More »ఆయన యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త..!
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చౌదరి పోలీసు అధికారిగా కంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు వెనకఉండే వ్యక్తిగా అందరికి పరిచయం. ఇతను ఇంటలిజెన్స్ చీఫ్ గా కంటే చంద్రబాబు అండతో అడ్డూ అదుపు లేనన్ని ఘోరాలు చేశాడు, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్స్, జగన్ భద్రత కుదింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద అక్రమ కేసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »పార్టీ శ్రేణులకు,అభిమానులకు మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు,ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ నెల పదిహేడో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఈచ్ …
Read More »ఆస్కార్-2020 విజేతలు వీరే..!
ఈ ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్లో ఈ రోజు సోమవారం ఎంతో అంగరంగవైభవంగా మొదలయింది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డుల దినోత్సవం వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కు చెందిన నటీనటులంతా హాజరయ్యారు. మరి ఈ ఏడాది ఆస్కార్ ఎవర్ని వరించాయో తెలుసుకుందామా..?. బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రానికి ఉత్తమ సహయనటుడు.. జోకర్ సినిమాకు హీరో …
Read More »ఉల్లితో లాభాలెన్నో…!
మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …
Read More »తెలంగాణలో గ్రామీణ న్యాయాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గ్రామ న్యాయాలయాల చట్టం- 2008 ప్రకారం 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలనాఅనుమతులిచ్చింది. ఇందులోభాగంగా 55 మంది జూనియర్ సివిల్ జడ్జిస్థాయి జుడిషియల్ అధికారులను గ్రామ న్యాయాధికారిగా నియమిస్తారు. కోర్టుల నిర్వహణకు 220 మంది హెడ్‌క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. ఈ మేరకు నూతన పోస్టుల మంజూరుకు …
Read More »సీఎం జగన్ బాటలో సూపర్ స్టార్ రజనీ
ఒకరేమో దాదాపు పదేళ్ల పాటు అనేక అవమానాలు.. హేళనలు.. కష్టాలను ఎదురర్కుని .. ముఖ్యమంత్రి అయిన విశేష ఆదరణ ఉన్న యువనేత.. మరోకరేమో సినిమాల్లో తన నటనతో.. స్టైల్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. వారే ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. మరోకరు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే సరిగ్గా రెండేళ్ల కిందట …
Read More »