Home / MOVIES / ఆస్కార్-2020 విజేతలు వీరే..!

ఆస్కార్-2020 విజేతలు వీరే..!

ఈ ఏడాదికి సంబంధించిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్లో ఈ రోజు సోమవారం ఎంతో అంగరంగవైభవంగా మొదలయింది. డాల్బీ థియేటర్లో జరుగుతున్న 92వ ఆస్కార్ అవార్డుల దినోత్సవం వేడుకకు ప్రముఖ హాలీవుడ్ కు చెందిన నటీనటులంతా హాజరయ్యారు.

మరి ఈ ఏడాది ఆస్కార్ ఎవర్ని వరించాయో తెలుసుకుందామా..?. బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ చిత్రానికి ఉత్తమ సహయనటుడు.. జోకర్ సినిమాకు హీరో జోక్విన్ ఫినిక్స్ కు ఉత్తమ నటుడు అవార్డులను అందుకున్నారు. మిగతా అవార్డుల విషయం గురించి కింద తెలియజేయడం జరిగింది.

ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)
ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat