పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వ్యక్తి సులభంగా, అత్యంత పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతులను పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు బుద్దభవన్ లో జరిగిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త..!!
కరీంనగర్ జిల్లా వాసులకు, యువతకు శుభవార్త. కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల ప్రకటించారు. ఈ మేరకు తుది నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఐటీ అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. దాదాపు 3000 మంది యువతకు ఇక్కడ ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. …
Read More »సంక్రాంతి పండుగకు ముందే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎంపికయిన లబ్దిదారులకు సంక్రాంతి పండుగ తర్వాత ఇళ్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇవాళ అరణ్యభవన్ లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డితో పాటు ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం …
Read More »హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …
Read More »అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు సమయంలో ఒక డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పు సమయంలో శిశువును బయటకు తీసే సమయంలో పేగును కత్తిరించాలి కానీ అలా చేయకుండా శిశువును తలను కోసేశాడు. దీంతో శిశువు తల లేకుండానే తల్లిగర్భంలో చనిపోయింది. మరోవైపు తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో చికిత్స కోసం హైదరాబాద్ …
Read More »తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు
జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …
Read More »చుండ్రు పోవాలంటే..?
ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా.. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము. * మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి * గసగసాలను పాలతో నూరి తలకు …
Read More »మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” అప్పటి ఉమ్మడి ఏపీలో రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ నే అభివృద్ధి చేయడం వలన మిగతా ప్ర్తాంతాలను అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే ఈ సమస్య రావద్దు అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. గతంలో రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలను …
Read More »ఉన్నావ్ కేసులో శిక్ష ఖరారు
ఉన్నావ్ రేప్ కేసులో దోషి అయిన బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. దోషికి క్యాపిటల్ పనిష్మెంట్ (ఉరిశిక్ష)ను విధించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం కుల్దీప్ కు మాత్రం జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. సరిగ్గా రెండేళ్ల …
Read More »సీఎం జగన్, మోసకారి చంద్రబాబుకు తేడా ఇదే..!
40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …
Read More »