Home / LIFE STYLE / చుండ్రు పోవాలంటే..?

చుండ్రు పోవాలంటే..?

ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా..

అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము.

* మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి
* గసగసాలను పాలతో నూరి తలకు లేపనం చేయాలి
* వేపనూనె ,కానుగనూనె సమంగా కల్పి అందులో కొంచెం కర్పూరం వేసి తలకు రాయాలి
* రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కల్పి ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి
* కొద్దిగా వేపాకు తీసుకుని దాన్ని మెత్తగా నూరి ఆ రసాన్ని తలకు రాయాలి

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat