టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …
Read More »సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పూర్తి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …
Read More »హుజూర్ నగర్లో సీఎం కేసీఆర్ ఏమి వరాలు ప్రకటిస్తారు.!
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతుండగా.. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల …
Read More »మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ …
Read More »ఆ జిల్లాలో టీడీపీ ఔట్…2వేల మంది వైసీపీ గూటికి !
విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో దాదాపుగా తొమ్మిది పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వీరంతా వైసీపీ గూటికి చేరునున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో తుడిచిపెట్టుకొని పోవటం, జిల్లాలో పెద్దవ్యక్తులు పార్టీని పట్టించుకోకుండా ఉండటం, గత నాలుగేళ్లలో టీడీపీ ని నమ్ముకున్నవారికి ఏం చేయకపోవడం వంటి కారణలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా …
Read More »ఒక్క జీవోతో యూపీ సీఎం సంచలనం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన సుమారు ఇరవై ఐదు వేల మందిని తొలగించింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున రానున్న దీపావళి పండుగకు ముందు యోగీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తోన్నాయి. యూపీ ప్రభుత్వ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాల్లోని వివరాల ప్రకారం ఆ రాష్ట్ర సీఎస్ …
Read More »రైతులకు ఇచ్చిన హామీకి మించి సాయం చేస్తున్న జగన్..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 12,500 చొప్పున నాలుగు సంవత్సరాలపాటు రైతు భరోసా ఇస్తాను అని దీనికి వైఎస్సార్ రైతు భరోసాగా పేరు పెట్టానని గత ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటించారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ హామీ. అది కూడా 2020 వ సంవత్సరం మే నెల నుండి రైతు భరోసా ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు …
Read More »