అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి వుంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్ జెట్ అధికారిక వెబ్‌సైట్ https://www.spicejet.com …
Read More »ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల …
Read More »మహిళా కమిషన్ పేరు వింటే చింతమనేని లాంటోడికి తడిసిపోవాలి.. ఈ మాట ఎవరన్నారో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలోనూ మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు కక్షగట్టటారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినందుకు తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి ఏడాది …
Read More »సున్నపురాయి నిక్షేపాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు …
Read More »నిమ్మ వలన లాభాలు..!
నిమ్మ వలన లాభాలు..! నిమ్మ వలన చాలా లాభాలున్నాయి. నిమ్మకాయలు తినడం వలన శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు చర్మం ముడతలు తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది
Read More »పసుపు రైతులు కన్నెర్ర..!
తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …
Read More »ఫర్నీచర్ గురించి కోడెలకు ఫోన్ చేసి చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా.?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇంకా కోలుకోలేదని, ఇంకా ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని కోడెల అల్లుడు డాక్టర్ మనోహర్ వెల్లడించారు. ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవడం వల్ల కోడెలకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. గతంలో ఇలాగే కోడెలకు గుండెపోటు వస్తే స్టంట్ వేశామని చెప్పారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్నారని ఆయన తనకు ఫోన్ చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు వివరించారు. 48గంటలు గడిచిన తరువాత …
Read More »పాక్ వక్రబుద్ధి
దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు …
Read More »17-23ఏళ్ళ యువకులకు శుభవార్త
తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …
Read More »అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన స్పీకర్ కోడెల..గూగుల్ కూడా అదే చెబుతుందట !
మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, …
Read More »