Home / SLIDER (page 1500)

SLIDER

2019లో అక్క‌డ వైసీపీనే గెలుస్తుంది.. గిడ్డి ఈశ్వ‌రి షాకింగ్ కామెంట్స్‌..!

వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది సేప‌టికే గిడ్డి ఈశ్వ‌రి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వ‌రి.. మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌షూర్‌ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పి టీడీపీ వ‌ర్గీయుల‌కు షాక్ గురిచేశాయి. అంతే కాకుండా నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ అక్రమాల ద్వారా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను నిస్సిగ్గుగా దోచుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి నీటి పారుదల శాఖను భ్రష్టు పట్టించారన్నారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కాజీపేటను రైల్వే …

Read More »

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ‘బిత్తిరి సత్తి’ పై దాడి…ఆస్పత్రికి తరలింపు

తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. …

Read More »

ఇవాంక జట్టులో వరంగల్ బిడ్డ..!

కనీస వసతుల్లేని మారుమూల పల్లెలో పుట్టాడు. ఊళ్లోని సర్కారీ బడిలో చదువుకున్నాడు. అయితేనేం… అతని పట్టుదల ఉన్నత శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్‌ వస్తున్న ఇవాంకా ట్రంప్‌ బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు మన తెలంగాణ బిడ్డ రవి పులి.అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం జయశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్‌. ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఒక్కొక్క మెట్టే …

Read More »

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డు పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు.కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు …

Read More »

నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌..నాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హీరో నానిలు స్పందించారు. గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్‌ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్‌, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో …

Read More »

‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ ఇదే..!

సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. మొదటినుండి అనుకుంటున్నట్టుగానే సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. వాస్తవానికి ఇవాళ ఉదయం 10 గంటలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి వుండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఆలస్యంగా …

Read More »

ఇవాంకాకు సమాంత ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సదస్సు కోసం హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు ఆమెకు సిద్ధిపేట జిల్లలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు సమాంత కానుకగా ఇవ్వనున్నారు. సిద్ధిపేట జిల్లా ప్రాంతంలో ఈ చీరలను గత 50 ఏళ్లుగా తయారు …

Read More »

అవయవదానంలో తెలంగాణ నంబర్‌ వన్‌

అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్‌ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపుగా నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ అవార్డును ప్రకటించింది.ఇవాళ ‘నేషనల్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే’సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్‌ కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్‌ స్వర్ణలత ఢిల్లీలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదికారులు వివరించారు.ఆదివారం ఉదయం …

Read More »

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మెలోడి సాంగ్

ప్రస్తుతం హీరో సుమంత్ మల్లి రావా అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా లో సుమంత్ స‌ర‌స‌న బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ న‌టించింది.స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ గౌత‌మ్ తిన్న‌నూరి అందించ‌గా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చాడు.రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన …

Read More »