ఎన్నో దశాబ్దాలుగా తరచూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది జల సంబురం నెలకొన్నది. ఈ నీటి సంవత్సరంలో మొదటి రెండు నెలలపాటు తీవ్ర నిరాశకు గురిచేసిన కృష్ణమ్మ.. ఇప్పుడు అనూహ్యంగా అంచనాలకు మించి జలకళను తీసుకొచ్చింది. కృష్ణాబేసిన్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రధానంగా ఆగస్టు మాసం ప్రాజెక్టులకు కీలకంగా మారుతున్నది. గత 28 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఆగస్టు నెలలో 500 టీఎంసీలకు పైగా వరద వచ్చిన సందర్భాలు కేవలం …
Read More »చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వాతావరణం చల్లగా ఉంది.. ఇలాంటి స్థితిలో వేడి వేడిగా.. కమ్మగా.. చేపల పులుసు చేసుకుని తింటే.. ఎంత మజాగా ఉంటుందో తెలుసు కదా.. చేపల పులుసే కాదు, చేపల వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అయితే ఏదో ఒక రూపంలో చేపలను వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. …
Read More »పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …
Read More »యువనేత కేటీఆర్ ఉదారత..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం సౌదీ అరేబియాలో వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన బూడిద పోచయ్య(50) ఆరునెలల క్రితం మరణించగా.. యువనేత కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆయన మృతదేహం నిన్న శనివారం స్వగ్రామానికి చేరింది. బూడిద పోచయ్య 25 ఏండ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. రెండేండ్లకోసారి స్వగ్రామానికి వచ్చి …
Read More »గ్రేటర్ కు హరిత శోభ
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరవాసులకు నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నగరంలో 33 శాతం గ్రీన్ కవరేజీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా రూ. 17.75 కోట్ల వ్యయంతో సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ బ్లాక్‌ల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధిచేస్తున్నారు. అలాగే హరితహారంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో …
Read More »ఎన్ఎస్పీ ఆయకట్టు రైతన్నలకు శుభవార్త
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గేట్లు ఎత్తాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంయుక్తంగా కుడి, ఎడమ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎఎంఆర్ కాలువల ద్వారా …
Read More »మహానటిపై కేటీఆర్ అభినందనల వర్షం..!!
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ …
Read More »అందర్నీ ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ” విభిన్న భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్ మహానగరంలో స్వేచ్ఛ …
Read More »తెలంగాణలోనే తొలి గ్రామంగా గుర్రాల గొంది
మనిషి జననం నుండి మరణం వరకు ప్రజలకు కనీస అవసరాలు తీర్చలన్నది… ఊరిలో స్మశాన వాటిక…మనిషి చనిపోతే దహన సంస్కారానికి ఖర్చు ఇస్తే ఎంతో పుణ్యం అని. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారి సంకల్పం… ఆదిశగా ఇటీవల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉచితంగానే దహన సంస్కారాలు చేసే కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు శ్రీకారం చుట్టారు.. అందుకు తొలి గ్రామంగా …
Read More »ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మరో పిలుపు..!
నిత్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ యాక్టివ్ గా ఉండే యువనేత,తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులకు,తెలంగాణ సమాజానికి ట్విట్టర్ వేదికగా మరో పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని కేటీఆర్ రామారావు పిలుపునిచ్చారు. చిప్పలపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా …
Read More »