Home / SLIDER (page 1564)

SLIDER

సాక్షికి లోకేష్ వార్నింగ్..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైన విషయం అందరికి తెలిసిందే.వైసీపీ దెబ్బకు టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.ఈ మేరకు నిన్న సాక్షిలో ఒక కధనం కూడా వచ్చింది.మాజీ మంత్రి నారా లోకేష్ తమ పార్టీ నాయకులు, నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని,ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం మా పార్టీ నేతలేనని,వీరే మమల్ని మోసం చేసారని అన్నారని,గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసిన గల్లా జయదేవ్ గెలిచినప్పుడు …

Read More »

వేలకోట్లు ఖర్చుపెట్టి ఆఖర్చును ప్రజల నెత్తిన రుద్దను.. సాదాసీదాగా ప్రమాణస్వీకారం చేస్తా.. అందరూ దీవించండి

మాజీ సీయం చంద్ర‌బాబు నాయుడు త‌న హంగూ ఆర్బాటాల్ని ప్ర‌ద‌ర్శించారు. ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లినా మందీ, మార్బ‌లంతో హ‌డావిడి చేసారు. ఇక విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కైతే చెప్పాల్సిన అవ‌స‌ర‌వం ఉండ‌దు. ఒక టీం మొత్తాన్ని ప్ర‌త్యేక విమానంలో విదేశాల‌కు తీసుకువెళ్లి కార్య‌క్ర‌మాలు చేపట్టారు. దానివల్ల ఎంత ఖ‌ర్చు అవుతుందో, అంత న‌ష్టం జ‌రిగింది. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారాపై వైసీపి సూటిగా ప్ర‌శ్నించింది. అలాగే 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకార …

Read More »

వెళ్లి కలుస్తున్నారే కానీ లోలోపడి భయపడి చస్తున్నారట.. కానీ జగన్ ఏం చేస్తున్నారంటే

తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా …

Read More »

సీఎంగా జగన్ “తొలి సంతకం”దేనిపైనో తెలుసా..?

నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాబై ఒక్క స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిది లేదా పదకొండు మందితో రేపు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా …

Read More »

జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.. విజయసాయి వ్యూహాలతో వైసీపీకి అధికారం

2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను …

Read More »

“ప్రకాశం”జిల్లా నుండి వీళ్ళే మంత్రులు..?

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకుంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ ధాటికి మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేశ్ నాయుడుతో సహా పలువురు మంత్రులు,సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో రేపు అనగా ఈ …

Read More »

కవిత ఓటమికి అసలు కారణం చెప్పిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలోకి దిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ప్రధానులుగా పని చేసినవాళ్లు ఓడిపోయారు. …

Read More »

లోకేష్‌తో త‌న సంబంధం గురించి యామిని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన‌ మంత్రి లోకేష్ గురించి ఇటీవ‌ల ఓ వార్త సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికార ప్ర‌తినిధి యామిని శ‌ర్మకు లోకేష్‌కు మ‌ధ్య `స‌న్నిహిత సంబంధం` ఉంద‌ని జ‌న‌సేన పార్టీకి చెందిన ఓ మ‌హిళా నేత ఆరోపించ‌డంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది. లోకేష్-యామిని సంబంధం గురించి ప‌లువురు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతికొద్ది గంటల్లోనే వైసీపీ అధినేత ,నవ్యాంధ్రకు కాబోయే రెండువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను ,ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న …

Read More »

జగన్ ను కలిసిన కుమార మంగళం బిర్లా..పెట్టుబ‌డులు పెట్టనున్నారా?

ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat