Home / SLIDER (page 1540)

SLIDER

స్వరాష్ట్రంలో మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని సీఎం కేసీఆర్  కోరారు. మైనారిటీల సంక్షేమంపై ఈ రోజు  హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీల కోసం ప్రస్తుతం …

Read More »

కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయిన బ్లాక్ బ్యూటీ..!

బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాషా బసు.. ఈ పేరు చెపితే చాలు కుర్ర‌కారు శృంగార దేవత గా కొలుస్తారు. త‌న హాట్ హాట్ అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన ఈ హాట్ భామ ఈ మధ్యనే కరణ్ సింగ్‌ను వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈమె తన భర్తతో కలిసి చేసిన‌ కండోమ్ యాడ్‌లో రెచ్చిపోయి నటించింది. ఇక నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ లో …

Read More »

జ‌గ‌న్ పిటీష‌న్ కొట్టివేత‌.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్త‌గా ఏం చెప్ప‌కుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …

Read More »

తనకంటే 18 ఏళ్ళు పెద్దవాడైన న‌టుడితో అవికా గోర్ పెళ్లి..?

బుల్లితెర పై చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్‌.. ఉయ్యాలా జంపాల చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తన నటనతోనే కాదు అనేక మార్లు అనేక రకాల ఇష్యూస్ తో అవికా వార్తల్లో ఉంటుంది. ఈ సారి ఆమె గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త..అవికా తనకంటే 18 ఏళ్ళ‌ పెద్దవాడైన బాలీవుడ్ బుల్లితెర న‌టుడు మనీష్ రాజ్ సింఘానియాను పెళ్లి చేసుకోబోతుంద‌ని స‌మాచారం. లక్ష్మీ రావే …

Read More »

టీడీపీ నుండి రేవంత్ రెడ్డి అవుట్..!

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. టీడీపీ పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో పేర్కొంది . కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు …

Read More »

నిజం ఒప్పుకున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి విదితమే .శ్రీధర్ బాబు మరో వ్యక్తితో కల్సి తన ఇంట్లో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని కుట్ర పన్నినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి …

Read More »

మెర్స్‌ల్ వివాదం.. క‌ల‌క‌లం రేపుతున్న ర‌జ‌నీ కాంత్ ట్వీట్‌..!

తమిళనాడులో మెర్సల్‌ సినిమా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక‌వైపు.. వైద్య రంగంలో జ‌రుగుతున్న‌అక్రమాల గురించి కడిగి పారేయ‌గా.. మ‌రోవైపు జీఎస్‌టీ దేశం మీద దండెత్తడం పైనా దుమ్మెత్తి పోసేశారు. అందుకేనేమో బీజేపీ బ్యాచ్‌కి ఒళ్ళు కాలిపోయి.. సినిమాని బ్యాన్‌ చేసెయ్యాలంటూ కమలనాథులు ఫత్వా జారీ చేసేయడం, నిర్మాత దిగొచ్చి ఆ సన్నివేశాల్ని, డైలాగుల్ని తీసేస్తాం.. అని ప్రకటించడం జరిగిపోయాయి. ఇక మెర్సల్ చిత్రంపై కోలీవుడ్ ప్ర‌ముఖులు …

Read More »

శ్రీధర్ బాబు కేసులో మరో కొత్త ట్విస్ట్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీధర్‌బాబుపై  అతని అనుచరులు సుదర్శన్‌, బార్గవ్‌పై హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు కేసునమోదు చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి  ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు జరపటంతో అసలు బాగోతం బయటపడింది. సుదర్శన్, భార్గవ్‌లను విచారించిన పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. వీరిద్దరినీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌బాబుతోపాటు సుదర్శన్, …

Read More »

తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం..జయేష్ రంజన్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని  హైటెక్‌సిటీ హెచ్‌ఐసీసీలో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సదస్సుఈ రోజు  ప్రారంభమైంది. ఈ  సమావేశాన్ని ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయష్‌రంజన్ మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుని కేసులు పరిష్కరిస్తున్నారు. సైబర్ కేసులు పరిష్కారించడంలో పోలీసులు ముందుంటున్నారు. ప్రజలకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశంలో ప్రభుత్వం …

Read More »

మెర్స‌ల్ వివాదం.. ప్ర‌కంప‌న‌లు రేపిన డైలాగ్స్ ఇవే..!

కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ చిత్రం దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌నలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్‌తో వెండి తెర మీదకు దూసుకు రావడంతో దేశ‌వ్యాప్తంగా మెర్స‌ల్ తీవ్ర చర్చకు తెరలేపింది. ఇక ఆ చిత్రంలో బీజేపీకి అభ్యంతరకరమైన డైలాగ్ ఏంటంటే.. జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్‌లో 7 శాతం వసూలు చేస్తూ …

Read More »