Home / SLIDER (page 1617)

SLIDER

పిర్యాదు చేయడానికెళ్ళిన యువకుడికి పోలీసులు సడెన్ సర్ ప్రైజ్….

ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓయువకుడికి అనుకోని సర్‌ప్రైజ్‌ ఎదురైంది.ముంబయికి చెందిన అనీశ్‌ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్‌ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్‌ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్‌ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు …

Read More »

ఏపీలో దారుణం -ఒకేరోజు 15మంది డెంగ్యూ విషజ్వరాలతో మృతి ..

ఏపీ పిలో కొన్ని జిల్లాలలో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న తీరుపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది . ఒక్క శుక్రవారం రోజే మూడు జిల్లాలలో పదిహేను మంది డెంగ్యూవిషజ్వరాలతో చనిపోయారని ఆ పత్రిక తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది మంది మరణించగా, ప్రకాశం ,గుంటూరు జిల్లాలోని పల్నాడులలో కూడా మరణాలు సంభవించాయని ఆ కథనం వివరించింది.నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ వ్యాది …

Read More »

మంత్రి నారాయణ కళాశాలో దారుణం ..లేఖ పెట్టి మరి విద్యార్ధిని అదృశ్యం ..

ఏపీలో మరో దారుణం జరిగింది ..రాష్ట్ర మంత్రి అయిన నారాయణకు చెందినా నారాయణ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్దిని అదృశ్యమవడం ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తుంది . అంతే కాదు ఏకంగా మంత్రి నారాయణ విద్యాసంస్థలను మూసేయండి అని లేఖ పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో చదువుతున్న సాయి …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..

2014 ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రాల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వందేళ్ళకు పైగా చరిత్ర కల్గి ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు . కేంద్ర మాజీ మంత్రి …

Read More »

అమరావతి సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన లోకేష్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది గొప్పలు చెప్పుకోవడంతో పాటు, చారణా పనికి బారణా పబ్లిసిటీ చేయించుకునే బాపతు. బాబుగారికి ఎంత పబ్లిసిటీ పిచ్చి ఉందో తెలుగు ప్రజలందరికీ తెల్సిందే..పబ్లిసిటీలోతండ్రిని మించి పోతున్నాడు బాబుగారి కుమారుడు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్..ఐటీ శాఖ‌ మంత్రిగా వైజాగ్‌ను ఐటీ రాజధానిగా చేస్తానని, తనకున్న పరిచయాలతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి తీసుకువస్తానని బిల్డప్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరులాగా మౌలిక సౌకర్యాలు, …

Read More »

కులం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో జగపతి బాబు ..

ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు లేటెస్ట్ గా విలన్ క్యారెక్టర్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు .ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కులం గురించి నటుడు జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగపతి బాబు కులం గురించి మాట్లాడుతూ “తనవద్దకు కొంతమంది వచ్చి …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది యువతి, యువకులు ఈ రోజు స్థానిక మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వ పనితీరు చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నరని,అన్ని వర్గాల …

Read More »

సాయిధరమ్‌ తేజ్‌ లేటెస్ట్ మూవీ పోస్టర్ అదుర్స్ ..

మెగా కుటుంబానికి చెందిన యువహీరో సుప్రీమ్ స్టార్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నేడు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ నటిస్తోన్న లేటెస్ట్ కొత్త చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ‘జవాన్‌’ చిత్రం తర్వాత సాయిధరమ్‌.. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. సాయిధరమ్‌ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం తొలి …

Read More »

సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న నివేదా థామస్ ట్వీట్ ..

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో నటించగా ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “జై లవకుశ “మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది నివేదా థామస్ .అయితే ఈ రోజు ఈ అమ్మడు పుట్టిన రోజు అని అభిమానులు ఉదయం నుండి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు . ఈ విషయం మీద ఈ ముద్దుగుమ్మ క్లారీటీ ఇచ్చింది …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబు వేదాంతం ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వేదాంతం మాట్లాడారు .ఈ సారి సంస్కారం గురించి .ఏకంగా పిల్లల గురించి ..వారికి ఏమి చేయాలి .ఏమి నేర్పాలి .సంస్కారం నేర్పాలి అంటూ ఆయన పెద్ద లెక్చరర్ ఇచ్చారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమంసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో …

Read More »