వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …
Read More »వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..
2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికీ మంచి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. తెలుగుదేశం పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చేఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పబ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్‌యబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదు. బాబూ.. నీకో దండం ఇక తప్పుకో అంటున్నారు. వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ …
Read More »టీడీపీ,పవన్ విడిపోలేదు అనడానికి సాక్షాలు ఇవే..
చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేనే పవన్ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు అని చెప్పుకొచ్చారు.వాళ్ళతో జత కట్టి మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం …
Read More »సహజీవనం చేస్తుంటే…రేప్ ఆరోపణ సరికాదు
సహజీవనం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు.. మహిళను పెండ్లి చేసుకోనప్పటికీ, లైంగికదాడి కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ నర్సు, డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. వేరే మహిళను డాక్టర్ పెండ్లి చేసుకోగా కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా బుధవారం జస్టిస్ ఏకే సిక్రి, ఎస్ …
Read More »కేంద్రం సంచలనం…2000 నోట్ల ముద్రణ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన రెండేళ్లకే రూ.2000 నోటు ప్రింటింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ప్రముఖ మీడియా సంస్థ ద ప్రింట్ కథనం ప్రకారం కేంద్ర సర్కార్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది. రూ.2000 నోట్లతో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత సులువవుతుందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఏప్రిల్ 2018లో ఆదాయపన్ను శాఖ అనేక నగరాల్లో జరిపిన దాడుల్లో రూ.2000 నోట్ల రూపంలో …
Read More »కేటీఆర్ సంచలనం..తొలి ఎంపీ అభ్యర్థి ప్రకటన
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన నూతన బాద్యతల్లో దూకుడు పెంచారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. `ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు.. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. …
Read More »ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …
Read More »నిస్సిగ్గుగా, నగ్నంగా చంద్రబాబు, పవన్ రాజకీయ వ్యభిచారం.. ఛీకొడుతున్న ప్రజలు
ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర …
Read More »ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు …
Read More »వైసీపీ నవరత్నంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న …
Read More »