Home / SLIDER (page 1722)

SLIDER

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్‌ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర …

Read More »

రాహుల్ టూర్‌ ఉత్తమ్‌కు మైన‌స్ అయిందా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడికి మైన‌స్ అయిందా?  పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ల‌లో ఆగ్ర‌హం ఉందా? ఈ విష‌యం రాహుల్ టూర్ సంద‌ర్భంగా బ‌ట్ట‌బ‌య‌లు అయి పార్టీ ప‌రువు గంగ‌పాలు అయిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి, అటు నాయ‌క‌త్వానికి స‌హాయం వంటి వాటిల్లో ఉత్త‌మ్ ఫెయిల‌య్యారా? అంటే అవున‌నే …

Read More »

ఎల్లుండి నుంచి కంటి వెలుగు..సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …

Read More »

పంద్రాగస్టు నుంచి బీసీ సబ్సిడీ రుణాలు..మంత్రి జాగు రామన్న

పంద్రాగస్టు నుంచి బీసీ, ఎంబీసీ, ఫెడరేషన్ సబ్సిడీ రుణాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో కలిసి 31 జిల్లాల కలెక్టర్లతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం నుంచి మంత్రి జోగు రామన్న వీడియో …

Read More »

తెలంగాణ‌లో మ‌రో పుష్క‌రాలు…ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రం మ‌రో పుష్క‌రాల‌కు రెడీ అవుతోంది.  రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న బీమా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేర‌కు రాష్ట్ర గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  ఏర్పాట్లపై సోమ‌వారం సచివాలయంలోని త‌న‌ చాంబ‌ర్‌లో సమీక్ష జరిపారు.ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, జాయింట్ క‌మిష‌న‌ర్ కృష్ణ‌వేణి, ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు. శాఖలవారీగా …

Read More »

రాహుల్ ప‌ర్య‌ట‌న‌…జైపాల్‌కు అవ‌మానం…కాంగ్రెస్‌లో ర‌చ్చ‌

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ పార్టీలో క‌ల‌క‌లం నెల‌కొంది. ఆ పార్టీలో నెల‌కొన్న అసంతృప్తులు, గ్రూపు రాజ‌కీయాలు బట్ట‌బ‌య‌లు అయ్యాయి. నేడు, రేపు రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీ స్వాగతం ‌తెలిపిన …

Read More »

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ టీఆర్ఎస్‌లో కాదు..పిచ్చాసుపత్రిలో చేరాలి

న‌ల్ల‌గొండ జిల్లాకు కోమ‌టిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ పార్టిలో చేరుతారన్న ఉహగాణాల్ని మంత్రి జగదీష్‌రెడ్డి కొట్టి పారేశారు. నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయ‌న మాట్లాడుతూ రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో …

Read More »

జగన్ స్కెచ్..నాడు జేసీ దివాకర్ రెడ్డి…నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఏపీలో 2019ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు రానే వ‌చ్చాయి కానీ చంద్ర‌బాబు మాత్రం సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుల గురించి ఉలుకు ప‌లుకు లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే త‌మ‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి, ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని చంద్ర‌బాబు నాయుడు వారికి షాక్ ఇవ్వ‌క ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్ర‌బాబును షాక్ కు గురిచేస్తున్నారు .ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన …

Read More »

జగన్ ఇచ్చిన ఆరెండు హామీలతో మహిళల ఓట్లు గుంపగుత్తగా వైసీపీకి పడనున్నాయా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. అయితే జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మహిళలు దృష్టిలో ఉంచుకునే పధకాలను ప్రకటిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు జగన్‌ ప్రకటనతో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్‌ …

Read More »

ఈ దెబ్బ‌తో వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వ‌రైనా వ‌ణికి పోవాల్సిందే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత క‌ష్ట‌మా..? చ‌ంద్ర‌బాబైనా.. ప‌వ‌నైనా.. వారిని న‌డిపించే మోడీఅయినా వైఎస్ జ‌గ‌న్‌తో రాజ‌కీయం చేయాలంటే అంత సుల‌భం కాదా..? ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం కేంద్రంతో, రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం ఎవ‌రివ‌ల్లా కాదా..? ఈ వివ‌రాల‌న్నీ తెలుసుకోవాలంటే..! ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. వైఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat