Home / SLIDER (page 1754)

SLIDER

నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …

Read More »

వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా పాద‌యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తేత‌లి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్‌ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …

Read More »

అభాగ్యులకు అండగా నిలిచిన కార్పోరేటర్ స్వప్న శ్రీధర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని యాబై ఒక్కటి డివిజన్ కార్పోరేటర్ మిడిదోడ్డి స్వప్న శ్రీధర్ తన గొప్పమనస్సును చాటుకున్నారు.ఈ క్రమంలో తన డివిజన్ పరిథిలో ఉంటున్న ఆర్ వెంకటమ్మ మరియు బాబుకు కి సంబంధించిన వి ఐలమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో స్వప్న శ్రీధర్ ఆమెను నగరంలోని అమ్మా ఓల్డేజ్ ఆశ్రమంలో చేర్పించారు.ఆనంతరం ఆమె మాట్లాడుతూ యువమంత్రి కేటీ …

Read More »

రష్మీ గౌతమ్ @39

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ,ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తన వయస్సు ఎంతో చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఒక నెటిజన్ ఇటీవల మీరు అనసూయ కుటుంబంతో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీకు పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవా అని అడిగారు.దీనికి సమాధాంగా రష్మీ బదులిస్తూ పెళ్ళి అనేది నా పర్సనల్.నా వయస్సు ఇప్పుడు …

Read More »

మంత్రి కేటీఆర్ కు ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా..?

‘అన్నా ఆపదలో ఉన్నాం. సాయం చేయండి’ అని ఒక్క ట్వీట్‌ పెడితే చాలు ఎక్కడున్నా నిమిషాల్లో స్పందిస్తారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఆయన్ను ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటారు. సోషల్‌మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే కేటీఆర్‌ తాజాగా అభిమానులతో ట్విటర్‌ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. డిసెంబర్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా …

Read More »

దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …

Read More »

మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హీరోయిన్.!

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగే అభ్యర్థి ఖరారు అయ్యారా.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా ఈ విషయాన్ని చెప్పారా. అంటే అవును అంటున్నారు ఈ రోజుల్లో ఫేం సినీ నటి రేష్మా రాథోడ్ . ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే బీజేపీ పార్టీ …

Read More »

కృష్ణా జిల్లా టీడీపీలో సంక్షోభం-ముకూమ్మడిగా రాజీనామాలు..!

ఏపీలో అధికార టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బయటకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో విజయవాడ టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను సంచలనం రేకెత్తిస్తున్నాయి.నిన్న శనివారం కృష్ణా జిల్లా ఎ కొండూరులో ఎంపీ నాని పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా తిరువూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవీని ఎ కోండూరుకు కేటాయించాలని ఆ మండలానికి చెందిన …

Read More »

కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సభావేదికపైన అందరు చూస్తుండగానే కంటతడి పెట్టారు.ఇవాళ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లాడారు.తన అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు అని చెప్పారు . అయితే సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తి కి గురి చేస్తున్నాయని అన్నారు.నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా …

Read More »

మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!

కాంగ్రెస్‌ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ సొసైటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat