Home / SLIDER (page 203)

SLIDER

minister jagadeesh: భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి

minister jagadeesh: సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. భాజపా నేతల కోసం నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్ట్ చేయడం…. భాజపా దుర్మార్గాలకు పరాకాష్ట అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాని పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ…..తమ ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. ప్రజలు కచ్చితంగా భాజపాకు తగిన గుణపాఠం …

Read More »

డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ కు అసలు కారణం ఇదే- సీబీఐ

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను  నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు.. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో …

Read More »

ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షా కు

కేంద్ర  హోంమంత్రి అమిత్ షాపై ఖలిస్తాన్ వేర్పాటు వాది అమృత్పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత తర్వాత జరిగిన పరిణామాల్లో స్వర్గీయ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు కూడా పడుతుందని ఆయన ఈ సందర్భంగా  హెచ్చరించారు. ‘ఖలిస్తాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందూస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు. హిందూస్థాన్ అంటే ఏంటి.. అది ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు.

Read More »

దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ జీవితాంశం ఆధారంగా రానున్న బయోపిక్ లో నటించనున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై హీరో రణ్ బీర్ క్లారిటీ ఇచ్చారు. తనను ఇప్పటివరకు ఎవరూ ఆ పాత్ర చేయమని సంప్రదించలేదన్నారు. కానీ తాను దివంగత సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ లో నటించనున్నట్లు వెల్లడించారు. …

Read More »

వరంగల్ జిల్లాలో మరో దారుణం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …

Read More »

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ …

Read More »

సినీ ఇండస్ట్రీలో  మరో విషాదం

సినీ ఇండస్ట్రీలో  వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు   జోసెఫ్‌ మను జేమ్స్‌ (31)  అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్‌.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్‌  కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే జోసెఫ్‌ మను ‘ఐయామ్‌ క్యూరియస్’   సినిమాతో …

Read More »

తెలంగాణలోని బీసీలకు శుభవార్త

తెలంగాణలో ఉన్న బీసీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా విశేష కృషి చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే 138 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 2023-24 విద్యాసంవత్సరానికి మరో 119 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేయడంతో సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలు …

Read More »

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ  సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటిస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం. ఎవరూ పూడ్చలేని దుఖం లో ఆ కుటుంబం ఉంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం …

Read More »

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం..

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం. సిసోడియా అరెస్టును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. రాజకీయంగా ఆమ్ ఆద్మీపార్టీని ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఆప్ నాయకత్వాన్ని ఇరికించే ప్రయత్నం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటీవల ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘెరంగా దెబ్బతిన్న బీజేపీ కేవలం కక్షసాధింపు చర్యగా ఆప్ నేతలపై అభియోగాలు మోపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat