Home / SLIDER (page 207)

SLIDER

ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ …

Read More »

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగ‌బాద్ నుంచి ఎంఐఎం పోటి

దేశంలో త్వరలో జరగనున్న   వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఔరంగ‌బాద్ నుంచి త‌మ పార్టీ పోటీ చేయ‌నున్న‌ట్లు ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇత‌ర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవ‌రితో పొత్తు కుదుర్చుకోవాల‌న్న దానిపై కూడా కొన్ని పార్టీల‌తో సంప్ర‌దింపుల్లో ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటామ‌నే దానిపై ఇంత త్వ‌ర‌గా వెల్ల‌డించ‌లేమ‌ని ఎంఐఎం చీఫ్ తెలిపారు.

Read More »

పశువులకు కూడా ఆధార్‌ నంబర్‌

దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్‌ నంబర్‌ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని  ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్‌ డిస్కషన్‌లో ‘వన్‌ హెల్త్‌ అప్రోచ్‌, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …

Read More »

ఏపీ బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి త్వరలో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ చెప్పారు. దేశ గతిని మార్చే సత్తా బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కే ఉన్నదని అన్నారు. విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల, మహిళా ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వేఘవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రితోపాటు పలువురు మైనారిటీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి తోట …

Read More »

దేశంలో చైతన్యం కోసం BRS

తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూడలేక కేసిఆర్ ఆనాడు ఉద్యమం చేసి ఆత్మగౌరవ అస్తిత్వాన్ని కాపాడిండు. ఇప్పుడు దేశంలో అంధకారాన్ని తొలగించడానికి టీఆరెఎస్ ను బీ ఆర్ ఎస్ గా మార్చిండు. రాజ్యంలో అంధకారం అలుముకున్నప్పుడు చైతన్యపు వెలుగులను తీసుకురావడానికి ఒక గొప్ప వ్యక్తి బాటలో నడవాల్సిన అవసరం ఉంటుంది. కేసిఆర్ భావాలను అర్దం చేసుకుంటే అతని ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తారు. తెలంగాణ కీర్తిని అంతర్జాతీయ డయాస్ లో వ్యాప్తి …

Read More »

సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తా

తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి తో కలిసి గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు గారు, 17వ డివిజన్ పరిధిలో కౌసల్య కాలనీ లో స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ గారితో కలిసి SNDP నాలా నిర్మాణ పనులను, లైబ్రెరీ మరియు డ్వాక్రా భవన …

Read More »

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ స్ప్రింగ్ విల్లా కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాలనీలో నెలకొన్న దోమల బెడద, డ్రైనేజీ, …

Read More »

minister indrakaran: సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

minister indrakaran: నిర్మల్‌ లోని దివ్యాన‌గ‌ర్‌లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సమాజ శ్రేయస్సుకు సంత్‌ సేవాలాల్‌ చూపిన మార్గం ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జ‌గ‌దాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి, తండాల నిర్మాణానికి సేవాలాల్‌ తన జీవితాన్ని త్యాగం చేశారని గొప్ప మహనీయుడని మంత్రి కీర్తించారు. సేవాలాల్ …

Read More »

jagadeesh: మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరికలు

minister jagdish reddy fires on central govt

jagadeesh: సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాసలో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం తప్పుడు చర్యలకు పూనుకుంటోందని మంత్రి మండిపడ్డారు. కేంద్రం చేసే పనులకు దేశ ప్రజలంతా భారం మోయాల్సి వస్తోందని విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీలను పెంచి పోషించడానికే ప్రధాని మోదీ …

Read More »

gangula: సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల

gangula: క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో 5.5 కోట్ల రూపాయలతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు ఘనంగా సత్కరించారు. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల ప‌లు గ్రామాలకు లో ఓల్టేజీ స‌మ‌స్య తీర‌డంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat