Home / SLIDER (page 2261)

SLIDER

హేట్ స్టోరీ-4.. ఊర్వ‌శి స్ట‌న్నింగ్ హాట్ పిక్‌..!

బాలీవుడ్‌లో మరో బూతు సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అదే హేట్‌ స్టోరీ-4. హేట్‌స్టోరీ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చేశాయి.. ప్రేక్షకుల్ని వేడెక్కించేశాయి. ఇప్పుడు వస్తోన్నది మూడో హేట్‌ స్టోరీ. సినిమాలో ఎంత బూతు కంటెంట్‌ వుంటే, అంతగా వసూళ్ళు రాబట్టుకోవచ్చని బాలీవుడ్‌లో సీ-గ్రేడ్‌ చిత్రాల నిర్మాతలు పడ్తున్న ఆరటమే, ఇలాంటి సినిమాల రాకకు కారణం. ఊర్వశి రౌటేలా.. బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరిది. హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అన్పించేలా …

Read More »

వరంగల్ నగర అభివృద్ధిపై ముగిసిన మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా  కలక్టరేట్‌లో అధికారులతో  జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదని.. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని …

Read More »

కోఠి ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని  కోఠి ఆంధ్రాబ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. అగ్నిప్రమాదం కారణంగా పలు దస్ర్తాలు దగ్ధమయ్యాయి.

Read More »

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు వరంగల్ పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లోగోను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తో కల్సిఆవిష్కరించారు.జిల్లాలో గీసుకొండ మండలం శాయంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కు స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. అనంతరం మెగా టెక్స్‌టైల్ స్థలంలో డీపీఆర్ మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ భారతదేశంలోనే …

Read More »

టీ కాంగ్రెస్ కోసం బాహుబలి కాదు అంట దేవసేన అంట ..

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తమకు పట్టం కడతారు అని తెగ ఆనందపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .కానీ దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు పోరాడి అరవై యేండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు .ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత …

Read More »

కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేష‌కుడు సంచ‌ల‌నం..!

బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు తో మోసగించాడంటూ తెగ హంగామా చేస్తోంది. దీనిపై పబ్లిక్ గా కామెంట్లు కూడా చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొద్ది రోజులు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ కూడా నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే తన వెంటపడి వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ యవ్వారం లో బాలీవుడ్ లోని …

Read More »

టీడీపీ న‌యా క‌రివేపాక్‌.. ఫ్యూచ‌ర్ ఏంటో..?

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …

Read More »

పెళ్లైన ప్ర‌ముఖ హీరోతో పీక‌ల్లోతు ప్రేమలో.. సాయి ప‌ల్ల‌వి..?

శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద దుమ్ము రేపింది. ఇక ఆ చిత్రంలో తెలంగాణ యాస‌లో భానుమ‌తిగా మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్‌ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని ఖండించకపోవడంతో… ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, …

Read More »

క్వీన్‌ కంగనా పై పరువునష్టం దావా..!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ …

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్.. రోజా బ్లాస్టింగ్ వార్నింగ్‌..!

వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. ఇటీవ‌ల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat