తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళా శంకర్. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. కానీ మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని …
Read More »లోకేష్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ .. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నుంచి ఈ నెల 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. …
Read More »LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.
Read More »HIGH COURT: జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ
HIGH COURT: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1 పై రాష్ట్ర హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వెకేషన్ బెంచ్ డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించందన్నారు. ప్రతి కేసు ముఖ్యమైనదే అనుకుంటూ పోతే హైకోర్టు ఏమైపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరిగితే ప్రతి …
Read More »PAWAN KALYAN: రేపు రోడ్డెక్కనున్న జనసేనాని ప్రచార రథం వారాహి
PAWAN KALYAN: జనసేనాని ప్రచార రథం వారాహి రేపు మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజల తర్వాత మొదటి పరుగు ప్రారంభించనుంది. తన ఆరాధ్య దైవం ఆంజనేయస్వామికి పూజలు చేసి జనసేన అధినేత… సార్వత్రిక సమరాన్ని ప్రారంభించనున్నారు. రేపు ఉదయం వారాహి పూజ.. అనంతరం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ జనసేన నేతలతో సమర సన్నాహాలపై చర్చించనున్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన …
Read More »ఐఎఎస్ స్మితా సభర్వాల్ ఇంట్లోకి చొరబడిన అపరిచిత వ్యక్తి
తన ఇంట్లోకి అపరిత వ్యక్తి చొరబడిన సమయంలో తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ చెప్పారు.రెండు రోజుల క్రితం సీనియర్ మహిళా ఐఎఎస్ అధికారి నివాసంలోకి మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసే ఆనంద్ కుమార్ రెడ్డి వెళ్లాడు . అర్ధరాత్రి పూట డిప్యూటీ తహసీల్దార్ వెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ స్పందించారు. …
Read More »నారా లోకేష్ పాదయాత్రకు కండిషన్లు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి ..ఎమ్మెల్సీ నారా లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …
Read More »ఏపీకి బదలాయించిన సిఎస్ఎస్ నిధులు 495 కోట్లు ఇప్పించండి
2014-15లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం (సీ ఎస్ ఎస్)కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు రూ. 495 కోట్లు పొరబాటున ఏపీకి జమ చేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని మరోసారి కోరారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇప్పించాలని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ …
Read More »ఓటీటీలోకి ధమాకా
కరోనా మహమ్మరి కాలంలో ‘క్రాక్’తో కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజు రవితేజకు రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్‌లు మార్కెట్‌పై పట్టుకోల్పోయేలా చేశాయి. ఈ క్రమంలో మాస్ మహరాజా బోలెడన్ని ఆశలతో ‘ధమాకా’తో గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ధమాకా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. టాక్‌తో సంబంధంలేకుండా రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ …
Read More »