Home / ANDHRAPRADESH / LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
govt permission nara lokesh yuva galam padayatra

LOKESH: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర

LOKESH: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర…..నిభందనలకు లోబడే పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సూచించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ రిషాంత్ సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat