Home / SLIDER (page 261)

SLIDER

కేరళను వణికిస్తోన్న మరో వైరస్

కేరళలో ప్రజలను మరో వైరస్  వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ  వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కి.మీ. పరిధి వరకు కోళ్లు, బాతులను చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బర్డూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, దిగుమతులపై నిషేధం విధించారు.

Read More »

జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం

Governor biswabhusan farewell meet at vizayawada

 ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలనున్నదా..?. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఆ పార్టీని వీడనున్నారా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శుక్రవారం పీఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిథిలోని పలు అభివృద్ధి పనులకోసం …

Read More »

అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి విధితమే. పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో  నేషనల్ క్రష రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,రావు రమేష్,అనసూయ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ పుష్ప -2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ …

Read More »

గూగుల్ లో ఆ స్టార్ హీరోయిన్ గురించి తెగ వెతికిన నెటిజన్లు- ఎందుకంటే..?

సినీ రాజకీయ క్రీడ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ లో వెతకడం సర్వసాధారణం. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటెస్ట్ అందాల రాక్షసి హీరోయిన్ కత్రీన కైఫ్ గురించి తెగ వెతికారు అంట నెటీజన్లు. ఇటీవల కత్రీన కైప్ కు వివాహం జరిగిన కానీ ఆ ముద్దుగుమ్మ క్రేజీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ …

Read More »

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం

తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీస్కున్నారు. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తాను బరిలో దిగే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ క్రమంలోనే …

Read More »

శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

 భారత్ తరఫున ఈఏడాది అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాడు అయిన సూర్య కుమార్ యాదవ్ ను శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 1,493 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూర్య 1,424 పరుగులతో రెండో ప్లేస్ లో, కోహ్లి(1,304) …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్

 దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు  ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …

Read More »

విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ సరసరన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు

 టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. NTR30లో ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వీకపూర్ ఓకే చెప్పింది.. ఆమె అధికారిక పత్రాలపై సంతకం చేస్తే దీనిని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకవేళ జాన్వీ అందుబాటులో లేకుంటే రష్మిక మందన్నను ఎంపిక చేసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat