కేరళలో ప్రజలను మరో వైరస్ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కి.మీ. పరిధి వరకు కోళ్లు, బాతులను చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బర్డూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, దిగుమతులపై నిషేధం విధించారు.