బుల్లితెర యాంకర్ శ్రీముఖి రోజుకో ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ రాములమ్మ గంగూబాయి గెటప్‌లో ఆకట్టుకుంటోంది. వేశ్య అయిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది గంగూబాయి కఠియావాడి సినిమా. ఈ మూవీలో ఆమె పాత్రలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది ఆలియాభట్. ఆ మధ్య మెగా డాటర్ నిహారికా కూడా ఓ పార్టీకి గంగూబాయి గెటప్‌లో అలరించింది. తాజాగా …
Read More »చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా
చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్‌గూడకు చెందిన హారికకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి …
Read More »క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్!
గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు కానందున యావత్ దేశ రాజకీయాలనే ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధికార బీజేపీ. ఈ తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు బీజేపీను ఓడించేందుకు ఆప్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రీవాబా …
Read More »ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. 9 రైళ్లు రద్దు..!
ఏపీలోని రాజమండ్రి స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌కు రాజమండ్రి బాలాజీపేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో పలు ట్రైన్లు రద్దు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్‌పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. …
Read More »డౌట్ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ
టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »భవిష్యత్‌లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్‌రెడ్డి
కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోకలిసి జగదీష్‌రెడ్డి వెళ్లారు. టీఆర్‌ఎస్‌విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి …
Read More »నడుము అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోన్న పూనమ్ బజ్వా
ఫుల్లుగా తాగి.. ఓ యువతి ఇంట్లోకి వెళ్లి పడుకున్న ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ!
అతడో ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ. ఎంతో హుందాగా నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన ఫుల్లుగా తాగి మద్యం మత్తులో చేసిన పనికి అందరూ నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. తనతో ఏమాత్రం పరిచయం లేని ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె బెడ్ మీద దూరి బట్టలు విప్పి మరీ పడుకున్నాడు సీఎఫ్‌ఓ. ఆయన ఇంట్లో దూరిన సమయానికి ఇంట్లో లేని యువతి కాసేపు అయ్యాక ఇంటికి …
Read More »నిజాం కాలేజీ ఇష్యూపై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్‌మెంట్ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు మంత్రి కేటీఆర్… ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత …
Read More »