Home / SLIDER (page 293)

SLIDER

ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవబలం తోడయింది- వినోద్‌ కుమార్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్‌కు కనీసం డిపాజిట్ వస్తే తాను …

Read More »

స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?

ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే  మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …

Read More »

EWS రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లోని  అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన ఆర్థికంగా వెనుక‌బ‌డిన ప్ర‌జ‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కోటాను స‌వాల్ చేస్తే వేసిన పిటిష‌న్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఈ రోజు సోమవారం  తీర్పును వెలువ‌రించింది. సుప్రీం కోర్టు  చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం తీర్పును వెల్ల‌డించారు. ఈడ‌బ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు …

Read More »

తాజా వివాదంపై హీరో విశ్వక్ సేన్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. వరుస విజయాలతో మంచి దూకుడుమీదున్న  విశ్వక్‌ సేన్‌, సీనియర్ హీరో అర్జున్‌ సార్జా వివాదం గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నడుస్తుంది. దీని గురించి  ఇటీవలే యాక్షన్‌ కింగ్‌ అర్జున్ ఫిలిం ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి హీరో విశ్వక్‌సేన్‌కు కమిట్‌మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై యువహీరో …

Read More »

మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం

దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ చెరువులో ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో అందిస్తున్న 1లక్షా 76వేల చేప పిల్లలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు …

Read More »

నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కు విన్నపం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను …

Read More »

మునుగోడు విజయం… కృష్ణార్జున సారథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి విదితమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ప్రతిపక్ష బీజేపీ,కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా …

Read More »

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …

Read More »

మునుగోడులో కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482..!

మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat