Home / SLIDER (page 300)

SLIDER

రాహుల్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన సంగతి విదితమే. దీని గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీ రామారావు కౌంటరిచ్చారు. ‘బీఆర్ఎస్’ పార్టీపై రాహుల్ …

Read More »

జ‌హీర్ ఖాన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం

మ‌హారాష్ట్ర‌లోని పుణేలో మార్వెల్ విస్టా భ‌వ‌నం టాప్ ఫ్లోర్‌లో ఈ రోజు మంగ‌ళ‌వారం భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప్రముఖ టీమిండియా క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భ‌వ‌నంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. లులా న‌గ‌ర్ చౌక్‌లో మార్వెల్ విస్టా భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో అధికారులు హుటాహుటిన ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం …

Read More »

ప్రమాదానికి గురైన నటి రంభ కారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి  తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య  రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,54,638కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,618 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా …

Read More »

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ నగరం నుండి  తిరువనంతపురం వెళ్తున్న  శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …

Read More »

కొడుకుతో విసిగిపోయి సుపారీ ఇచ్చి మరీ చంపించేశారు!

కొడుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తమకు చోదోడు వాదోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువును మధ్యలోనే ఆపేసి.. చెడు వ్యవనాలకు బానిసై.. నిత్యం తాగుతూ వావి వరసలు లేకుండా కన్న తల్లితోనే అనుచితంగా ప్రవర్తించాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అనుకొని సుపారీ ఇచ్చి మరీ కన్న కొడుకును చంపించేశారు. కొడుకు మృత దేహాం …

Read More »

షాకింగ్: నటి రంభకు యాక్సిడెంట్..!

ప్రముఖ యాక్టర్ రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆమె కారు మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. రంభకు సల్ప గాయాలు కాగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన కూతురికి గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను రంభ సోషల్ మీడియాలో పంచుకుంది. రంభ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. సోమవారం సాయంత్రం తన పిల్లల్ని స్కూల్ …

Read More »

ల్యాప్‌టాప్‌ కాజేసి.. ఓనర్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చిన దొంగ..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి దగ్గర ల్యాప్‌టాప్ దొంగిలించాడు. అనంతరం ల్యాప్‌టాప్ ఓనర్‌కు ఓ ఈ మెయిల్ చేశాడు. అది చూసిన ఓనర్ తన పట్టుకున్నాడు. తన పరిస్థితికి నవ్వాలా.. ఏడ్వాలా అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ దొంగ ఆయనకు ఏమని ఈమెయిల్ చేశాడంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ల్యాప్‌టాప్ ఓనర్‌కి జీవితంలో మర్చిపోలేని ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన ల్యాప్‌టాప్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసిందేకాక ఆయననే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat