ఉత్తర ప్రదేశ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు. ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి …
Read More »ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!
రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం.. రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ …
Read More »ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …
Read More »ఓరి దేవుడా.. రంగంలోకి దిగిన వెంకీమామ!
విక్టరీ వెంకటేష్ దేవుడిగా దర్శనం ఇవ్వనున్నాడు. వెంకటేష్ ఏంటి? దేవుడు ఏంటి? అని ఆలోచిస్తున్నారా.. మరే లేదండి.. వెంకీమామ ఓ సినిమాలో చేస్తున్న రోల్ ఇది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా ఓరి దేవుడా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ దేవుడిగా సందడి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే వెంకటేష్ షూట్ కంప్లీట్ అయింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓ మై కడవులే సినిమాకు రీమేకే …
Read More »రన్నింగ్ ట్రైన్లో సెల్ కొట్టేయాలనుకుంటే.. కిటికీకి వేలాడిన దొంగ!
ట్రైన్ స్టార్ట్ అయిన టైంలో కిటికీ నుంచి ప్రయాణికుడు సెల్‌పోన్ కొట్టేయాలని ప్రయత్నించిన వ్యక్తికి చుక్కలు చూపించాడో ప్రయాణికుడు.. సెల్ కోసం దొంగ పెట్టిన చేయిని ప్రయాణికుడు గట్టిగా పట్టుకొని 15 కిలోమీటర్లు గాల్లోనే వేలాడదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌లోని బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తోన్న ఓ ట్రైన్ సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినపుడు ఓ వ్యక్తి కిటికీ లోంచి సెల్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ …
Read More »చంద్రబాబుకు సీఎం జగన్ షాక్
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార పార్టీ అయిన వైసీపీ,ప్రధాన ప్రతిపక్షపార్టీ అయిన టీడీపీకి చెందిన నేతల మధ్య ఈరోజు మొదలైన ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం… అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అనంతరం ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా యువతకు ఏటా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే పాలక కూటమిలో చేరే విషయం ఆలోచిస్తానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను గత రెండు రోజుల కిందట తాను ముఖ్యమంత్రి నితీష్‌ను కలిశానని ఆయన ధృవీకరించారు. ఈ షరతుతోనే తాను …
Read More »నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …
Read More »