Home / SLIDER (page 356)

SLIDER

30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి పిల్లకి పెళ్లి.. ప్రెగ్నెంట్ అయి మృతి

అభం శుభం తెలియని ఆ బాలికను 30 ఏళ్లకు పైగా వయసున్న ఓ వ్యక్తి ఇచ్చి పెళ్లి చేయగా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జరిగింది. చల్లపల్లి మండలం పురిటిగడ్డ ప్రాంతానికి చెందిన ఓ ఎస్సీ బాలిక 7వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి మరణించడంతో బాలికను తల్లి బందరు శారదానగర్‌కు చెందిన 30 ఏళ్లు దాటిన …

Read More »

పురుషుల్లో సంతానలేమికి అసలు కారణం ఇదే..?

ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు. అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

Read More »

ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. చనిపోయిన ప్రెగ్నెంట్‌కి వైద్యం..!

గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని …

Read More »

యువతిని కాపాడిన బజ్జీ

పంజాబ్ కు చెందిన కమల్జీత్(21) స్థానిక ఏజెంట్ ద్వారా ఆగస్టులో పనికోసం ఒమన్ దేశం వెళ్లింది. అక్కడి ఏజెంట్ ఆమె పాస్ పోర్టు, ఫోన్ లాక్కున్నాడు. ఈమెచేత బురఖాను ధరింపజేసి, అరబిక్ నేర్చుకోవాలని బెదిరించారు. అతికష్టంమీద తండ్రికి ఫోన్ చేసి మోసపోయిన విషయాన్ని చెప్పింది. స్థానిక ఆప్ నేతల ద్వారా విషయం తెలుసుకున్న MP హర్భజన్ సింగ్ ఒమన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను కాపాడాడు. తాజాగా …

Read More »

మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

తాము అనుకున్న  లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది  బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా  మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …

Read More »

పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు

నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే  …

Read More »

షాకింగ్ కామెంట్స్ చేసిన శర్వానంద్

ఈ నెల 9న రిలీజ్ కానున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీ ప్రమోషన్లలో హీరో శర్వానంద్ కీలక విషయాలను వెల్లడించాడు. ‘పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాము. ఫ్లాప్ అయినప్పుడు షాకయ్యా. 2-3 నెలలు నా రూం నుంచి కూడా బయటకు రాలేదు. మా అమ్మ బంగారం తీసుకుని కో అంటే కోటీ తీశాం. డబ్బులు పోయాయి. అప్పులు తీర్చడానికి ఆరేళ్లు పట్టింది. ఆ సమయంలో …

Read More »

గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్

సినిమా ఇండస్ట్రీకి చెందిన లేడీ సూప‌ర్ స్టార్ హీరోయిన్.. ఇటీవల ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకున్న నల్లకలువ బ్యూటీ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గడిచిన ప‌దిహేనేళ్ళుగా సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ ఉంది. అంతేకాకుండా ద‌క్షిణాదిన‌ అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా న‌య‌న్ రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన …

Read More »

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే .. ఆపార్టీ సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని మధ్య పోటీ నెలకొనగా చివరకు కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఈయన అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014, 18లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat