Home / SLIDER (page 399)

SLIDER

బాప్‌రే.. రణ్‌వీర్‌లా నటి న్యూడ్‌ ఫొటో..

ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ న్యూడ్‌గా తీసిన ఫొటో షూట్‌ ఎంత రచ్చ అయింది ప్రత్యేకంగా చెప్పలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అదే సమయంలో కొంతమంది రణ్‌వీర్‌కు మద్దతు తెలిపారు కూడా. తాజాగా ఆయన బాటలో ఓ నటి కూడా చేరింది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ 12’ ఫేమ్, టీవీ ఆర్టిస్ట్‌ ఎరికా ప్యాకర్డ్‌ తాజా సంచలనానికి …

Read More »

ఎన్టీఆర్‌ కుమార్తె పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముందో తెలుసా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక జూబ్లీహిల్స్‌ పోలీసులకు చేరింది. ఉస్మానియా ఫొరెన్సిక్‌ డాక్టర్లు ఆ నివేదికను పోలీసులకు అందజేశారు. ఉమామహేశ్వరి సూసైడ్‌చేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. మెడ భాగంలో స్వరపేటిక బ్రేక్‌ అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో ఉంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..తాజాగా అందిన ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం …

Read More »

అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …

Read More »

భారీగా తగ్గనున్న వంటనూనెలు!

గతకొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ధర తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ తగ్గించేందుకు ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయి. త్వరలోనే లీటరుపై రూ.10 నుంచి రూ.12 వరకు ధర తగ్గే అవకాశముంది. కేంద్ర ఫుడ్‌, ప్రాసెసింగ్‌ వ్యవహారాల శాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read More »

రేవంత్‌ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారు: దాసోజు శ్రవణ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఝలక్‌ తగిలింది. ముఖ్యనేత దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్ణుపట్టిస్తున్నారని.. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. రేవంత్‌ కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్‌ కోసం పాటుపడిన తమనే …

Read More »

పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై చ‌ర్చ‌కు రావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స‌వాల్ విసిరిన విష‌యం విదిత‌మే. కౌశిక్ రెడ్డి స‌వాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తోక ముడిచారు. ఈట‌ల బ‌హిరంగ చ‌ర్చ‌కు రాకుండా.. వెనుక‌డుగు వేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌వాల్ విసిరిన మేర‌కు టీఆర్ఎస్ శ్రేణుల‌తో క‌లిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని …

Read More »

ఓటర్ కు ఆధార్ అనుసంధానం అఖరి గడవు అప్పుడే..?

దేశ వ్యాప్తంగా  ఓటర్ల జాబితాలో పేరున్న అందరూ 2023 ఏప్రిల్ 1లోగా తమ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ 6B ఫారం ద్వారా తమ ఆధార్ నంబర్ ను సంబంధిత ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఐచ్ఛికమే అని.. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ లేకపోతే ఎన్నికల అధికారులు కోరే ఇతర డాక్యుమెంట్లను 6B ఫారం …

Read More »

బింబిసార పై NTR సంచలన వ్యాఖ్యలు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ  బింబిసార చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన‘బింబిసార’పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కళ్యాణ్ రామ్ ‘ బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బింబిసార గురించి గొప్పగొప్పగా వింటున్నాను. ప్రజలు సినిమా చూసినంత సేపు ఉత్సాహంతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ అన్నా.. బింబిసార రాజుగా నువ్వు తప్ప …

Read More »

బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review

ఇటీవల  కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ …

Read More »

తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు.

తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat