ఏ ప్రభుత్వాలు చేయని ప్రగతి కరీంనగర్లో నేడు జరుగుతుంది
ఎక్కడా నీరు నిలువకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన నగరం అందించేలా క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈ రోజు కరీంనగర్లో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కోర్టు సమీపంలో నిర్మేం ఇంజనీర్ వసతి గృహానికి శంఖుస్థాపన చేసిన అనంతరం నగరంలో పలు కాలనీలు సందర్శించి ప్రజలతో ముచ్చటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో ఏ నలబై …
Read More »మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని సీనియర్ నాయకులు సుధాకర్ గారు ఎమ్మెల్యే గారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందించి సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడారు. వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి …
Read More »అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు …
Read More »చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ లుక్ అదుర్స్..
మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్‌ను ‘గాడ్ ఫాదర్’ టీమ్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో చిరంజీవి పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఛైర్‌లో చిరంజీవి కూర్చొని ఉన్న ఫొటోను టీమ్ విడుదల …
Read More »ప్రజాప్రతినిధులకు తమిళనాడు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
తన పాలనలో అక్రమాలకు పాల్పడితే తానే నియంతలా మారతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు. అక్రమాలను ప్రోత్సహించనని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. తమిళనాడులోని నామక్కల్‌లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. మనకు నచ్చిందే చేయడం ప్రజాస్వామ్యం కాదని.. అలా తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. ఈ వార్నింగ్ స్థానిక ప్రజాప్రతినిధులకే కాదని.. ప్రతి ఒక్కరికీ అని క్లారిటీ ఇచ్చారు స్టాలిన్.
Read More »కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ టెస్ట్ తేదీలివే..
తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ తేదీలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆగస్ట్ 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎస్సై అభ్యర్థులు ఈనెల 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్ట్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం …
Read More »అప్పుడే లొంగలేదు.. ఇప్పుడు లొంగుతానా?: జగ్గారెడ్డి
తానేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ కోసమేనని.. ఆ పార్టీ లైన్‌లోఏ ఉంటానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా ఛానళ్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. పార్టీనుంచి వెళ్లాలనుకుంటే తనను ఆపేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా లొంగలేదని.. ఇప్పుడు లొంగుతానా? …
Read More »ప్రధాని మోదీపై మంత్రి తలసాని ఫైర్
దేశం నుంచి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ ఆయన చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గోని అనంతరం మీడియాతో మాట్లాడారు. నిన్న ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం …
Read More »కేరళ సీఎం ను తుపాకీతో కాల్చేస్తా-మాజీ ఎమ్మెల్యే సతీమణి ఉషా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను తుపాకీతో కాల్చేస్తాని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జి సతీమణి ఉషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త అయిన జార్జిని లైంగిక వేధింపుల కేసులో అరెస్టు చేయడం వెనుక సీఎం విజయన్ హస్తం ఉంది. అందుకే ఆయనను తుపాకీతో కాల్చేస్తానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక ఆరోపణల కేసులో జార్జిని మొన్న శనివారం పోలీసులు అరెస్టు చేశారు.. …
Read More »