Home / SLIDER (page 444)

SLIDER

కుప్పంలో విశాల్‌ పోటీ.. క్లారిటీ ఇచ్చిన పెద్దిరెడ్డి

విద్య, వైద్యానికి సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించామని.. నాడు-నేడుతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం …

Read More »

జీహెచ్‌ఎంసీలో బీజేపీకి బిగ్‌ షాక్‌..

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, కౌన్సిలర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత నాయక్‌, రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ అర్చన ప్రకాష్‌, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ వెంకటేశ్‌, అడిక్‌మెట్‌ …

Read More »

ఆ టూరిస్టులు వస్తారు.. రెండు రోజులు లొల్లి పెట్టి పోతారు: కేటీఆర్‌

తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. 8 ఏళ్ల కేసీఆర్‌, మోడీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. పొలిటికల్‌ టూరిస్టులు వస్తుంటారు.. రెండు రోజులు లొల్లి పెట్టి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ …

Read More »

సూపర్‌ ట్విస్ట్‌.. ‘మహా’ సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో సూపర్‌ ట్విస్ట్‌. సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయడంతో తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ అవుతారని అంతా భావించారు. కానీ ‘మహా’ రాజకీయం కీలక మలుపు తీసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ఫడ్నవీస్‌ అనూహ్య ప్రకటన చేశారు. ముంబయిలో గవర్నర్‌ కోష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండే కోరారు. అనంతరం …

Read More »

రేపే తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌)కి సంబంధించి టెట్ పేప‌ర్ -1, పేప‌ర్-2 ప‌రీక్ష‌లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే టెట్ ఫ‌లితాలు రేపు జులై 1వ తేదీన విడుద‌ల కానున్నాయి.  విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల కోసం www.tstet.cgg.gov.in  అనే వెబ్‌సైట్‌ లో చూడోచ్చు.

Read More »

టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష …

Read More »

MP జోగినిపల్లి సంతోష్ కుమార్ కు “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”

తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను జోగినిపల్లి సంతోష్ కుమార్ …

Read More »

TRSలోకి భారీ చేరికలు

తెలంగాణలో జ‌న‌గామజిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు స‌భ్యురాలు ఒగ్గుల పావ‌ని ప‌ర‌శురాములు, మ‌రికొంద‌రు పార్టీ గ్రామ నాయ‌కులు 50 మంది కార్య‌క‌ర్త‌లు అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ స‌మక్షంలో వారు హైద‌రాబాద్ లోని మంత్రుల …

Read More »

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …

Read More »

మహరాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్

మహరాష్ట్రంలో బ‌ల‌ప‌రీక్ష ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ శివ‌సేన చీఫ్,ముఖ్యమంత్రి ఉద్ధవ్ తాక్రే నిన్న బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంను ఆశ్ర‌యించిన సంగతి విదితమే. దీనిపై నాలుగైదు గంటలు విచారించిన సుప్రీం కోర్టు ఆ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే.దీంతో మహ సీఎం పదవికి ఉద్ధ‌వ్ ఠాక్రే  నిన్న  రాజీనామా చేసిన సంగతి కూడా తెల్సిందే. అంతకుందే మహా గవర్నర్ గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఉద్ధవ్ తాక్రేకు ఆదేశాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat