Home / NATIONAL / దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 13,827 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 39 మంది మృతిచెందారు.కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది..

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar