Home / SLIDER (page 578)

SLIDER

యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్‌ రిజల్ట్స్‌ విడుదల

దిల్లీ: యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్-2021 రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర ఆల్‌ ఇండియా సర్వీసుల్లో అధికారుల నియామకం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్‌ పరీక్షలను నిర్వహించారు. మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా 1,823 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్‌ 5 …

Read More »

RRR..ఏపీలో అదనపు టికెట్‌ రేట్లకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఎంతంటే!

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ రేట్లను అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలి 10 రోజులు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. చాలా రోజుల ప్రతిష్టంభన తర్వాత టికెట్‌ రేట్లను  రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.  దానికి సంబంధించి జీవో 13ను జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రెమ్యునరేషన్‌ మినహా నిర్మాణానికే  రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌  …

Read More »

బండి సంజయ్‌.. కరీంనగర్‌కు ఏం చేశావ్‌?: కేటీఆర్‌

కరీంనగర్‌: సొంత నియోజకవర్గ యువతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఏం చేశారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్‌ సిటీ తీసుకొచ్చారని.. ఇప్పుడు ఎంపీగా ఉన్న సంజయ్‌ ఏం తీసుకొచ్చారని నిలదీశారు. కరీంనగర్‌ జిల్లాను సీఎం కేసీఆర్‌ లక్ష్మీనగరంగా భావిస్తారని.. అందుకే ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే మొదలుపెడతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ నుంచే …

Read More »

దుల్కర్‌కు షాక్.. థియేటర్లలో ఆయన మూవీలపై బ్యాన్

మహానటి సినిమాలో సావిత్రి భర్తగా నటించి అందరి మన్ననలు పొందిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై బ్యాన్‌ విధించింది కేరళ థియేటర్స్‌ అసోసియేషన్‌. ఈ మలయాళీ హీరో నటించిన మూవీస్ కేరళలోని థియేటర్లలో ఇకపై రిలీజ్ చేయకూడదని నిర్ణయించింది. ఈమధ్య దుల్కర్ మూవీ ‘సెల్యూట్‌’ ఓటీటీలో విడుదల అయింది. అదే ఈ నిర్ణయానికి కారణం. ‘సెల్యూట్‌’సినిమాకి ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఇదో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ …

Read More »

మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?

ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న  బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో  దక్షిణ కొరియాలో  కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …

Read More »

పెట్రో డీజిల్ పై అణుబాంబు లాంటి వార్త…?

దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల సమయంలో ముడి చమురు ధర బ్యారెలు 81 డాలర్ల- 130 డాలర్లకు పెరిగింది. ఈ నెల పదో తారీఖున విడుదలైన ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. అయితే ఈ …

Read More »

బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ..?

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది.ఇందులో భాగంగా కస్టమర్ రూ.797తో రీచార్జ్ చేసుకుంటే 395రోజుల వ్యాలిడిటీని వినియోగదారులకు అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ లో భాగంగా  రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 100SMSలు 60 రోజుల పాటు లభిస్తాయి. ఆ తర్వాత ఇచ్చే డేటా ఫెయిర్ యూస్ పాలసీ (FUP) ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. …

Read More »

రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్

గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను  ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …

Read More »

రాజ్యసభకు భజ్జీ..?

ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి  చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …

Read More »

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్

కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే  ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat