సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన …
Read More »మొబైల్ ప్లాష్ లైట్ ను సైతం వదలని చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఈ మధ్య ఎక్కడకెళ్లిన ఏ సభకు వెళ్లిన అన్ని తానే కనిపెట్టినట్లు.. అన్నింటికి తానే కారణం అన్నట్లు మాట్లాడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో బైపీసీ తీసుకోవాలని చెబుతూ తన మేధావితనాన్ని బయట పెట్టుకున్నాడు …
Read More »రాహుల్ గాంధీకి కీలక పదవి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …
Read More »హీటెక్కిస్తోన్న అష్నా
చీరలో మురిపిస్తున్న అష్నా
ఎరుపు చీరలో మైమరిపిస్తోన్న మంజు
రెచ్చిపోయిన రీతూవర్మ
చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ -పేర్నినాని
మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో …
Read More »కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి నిరూపించారు. ఈ మేరకు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేపద్యంలో తాజాగా మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో ఇప్పుడు అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..ఈ నెల 18 న బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ దంపతులు..?
తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా …
Read More »