Home / SLIDER (page 925)

SLIDER

ఖిలా వరంగల్ గౌడన్నల మద్దతు టీఆర్ఎస్ కే..

ఖిలావరంగల్ గౌడ సంఘం మద్దతు టీఆర్ఎస్ కు తెలిపారు..వరంగల్ రాజశ్రీ గార్డెన్ లో తీగల జీవన్ గౌడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 38 డివిజన్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్థి ఉమ దామోదర్ యాదవ్,37 డివిజన్ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణ – బోగి సురేష్ లతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గౌడన్నల కు ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తానన్నారు..ఖాలీ …

Read More »

మహేష్ బాబుతో ఇస్మార్ట్ బ్యూటీ

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిధిని పరిశీలిస్తున్నారట. అయితే మహేష్ సినిమాలో నిధి మెయిన్ రోల్లో కనిపిస్తుందా. లేక సెకండ్ హీరోయినా అన్నది చూడాలి.

Read More »

GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …

Read More »

తెలంగాణలో కొత్తగా 7,432 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్‌ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ …

Read More »

నాగశేఖర్ గౌడ్ గారు లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగశేఖర్ గౌడ్ గారి అకాల మరణం పట్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు చింతల్ లోని తన కార్యాలయం వద్ద నాగశేఖర్ గౌడ్ గారి ఫోటో కు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు …

Read More »

వైద్యారోగ్య శాఖ‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు..

‌తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం, దీనికి తోడు అన్ని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండి ఉన్న నేప‌థ్యంలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. రోగులు ఎక్కువ ఉన్న …

Read More »

నలిగంటి ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటా-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఖిలా వరంగల్ పడమర కోట 37వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి నలిగంటి అభిలాష్ మరియు నలిగంటి ప్రసాద్,నలిగంటి అభిషేక్ లతో పాటు సుమారు 100మంది తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మరియు మహాబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయకుల సమక్షంలో తెరాసలో చేరడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ, విధ్యావంతురాలు, మరియు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు అయిన వేల్పుగొండ సువర్ణ-బోగి సురేష్ లను …

Read More »

ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!

క‌ర్ణాట‌కలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా క‌రోనా ప్ర‌బ‌లుతున్న‌ది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమ‌నహళ్లి గ్రామంలో కరోనా క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండ‌గా, ఇటీవల ఆ గ్రామంలో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్‌ …

Read More »

`వ‌కీల్‌సాబ్‌` ఓటీటీ రిలీజ్ కు ముహుర్తం ఖరారైందా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ `వ‌కీల్‌సాబ్‌`. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీకి ఎలాంటి సినిమా ఉండాల‌ని ఆయ‌న అభిమానులు భావించారో అలాంటి సినిమాగా `వ‌కీల్‌సాబ్‌` ప్రేక్ష‌కాభిమానుల ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రేస్ ఓబీసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ..

కాంగ్రేస్ ఓబీసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వరంగల్ జిల్లా ఓబీసి ఇంచార్జ్ కూరతోట సదానందం వారి అనుచరులతో కలిసి ఈ రోజు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు..ఈ మేరకు అతనికి శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని,ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై టీఆర్ఎస్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat