Home / TECHNOLOGY (page 25)

TECHNOLOGY

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …

Read More »

ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్ ..!

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ యూజర్లకు మరో ఫీచర్‌ను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ట్వీట్లలో క్యారెక్టర్స్ లిమిట్‌ను 140 నుంచి 280కి పెంచిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు ట్విట్టర్‌లో పెట్టుకునే డిస్‌ప్లే పేర్లకు గాను క్యారెక్టర్ లిమిట్‌ను కూడా ట్విట్టర్ పెంచింది. ఇప్పటి వరకు ఈ లిమిట్ 20 అక్షరాలు మాత్రమే ఉండగా, ఇక నుంచి యూజర్లు తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల లిమిట్ …

Read More »

కార్డు లేకుండానే ఆధార్ తోనే ఏటీఎంల నుండి క్యాష్

ఆధార్‌తో అనుసంధానం కానున్నాయి ఆటోమేటిక్‌ టెల్లర్‌ మిషన్లు (ఏటీఎం). బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానమై ఉంటుంది గనక నేరుగా ఎలాంటి కార్డు అవసరం లేకుండానే వేలిముద్రతో నగదు ఉప సంహరణ, నగదు బదిలీ వంటి సేవలన్నీ వినియోగించుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానమైన ఏటీఎంలను ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ సంస్థ హైదరాబాద్‌లోని పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంలో (ఆర్‌అండ్‌డీ) అభివృద్ధి చేస్తోంది. దీంతో పాటు ఇంటరాక్టివ్‌ టెల్లర్‌ మిషన్స్‌ (ఐటీఎం), క్యాష్‌ రీసైక్లింగ్‌ మిషన్స్‌(సీఆర్‌ఎం) …

Read More »

హువావే నుండి స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 7ఎక్స్‌ స్మార్ట్ ఫోన్ ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 7ఎక్స్‌’ను త్వరలోనే విడుదల చేయనుంది.అయితే ,ఈ ఫోన్ రూ.12,885 ధరకు మొబైల్ వినియోగదారులకు లభ్యం కానుంది. హానర్ 7ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి … 5.93 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 …

Read More »

జియోకి పోటిగా ఎయిర్ టెల్ ..

మొబైల్ డేటా రంగంలోకి రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. 360రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత …

Read More »

జియోలో ఉన్న ఈ 4 ప్లాన్ల గురించి మీకు పూర్తిగ తెలుసా..?

దీపావళి సందర్భంగా ఇటీవలే జియో తన టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు ప్లాన్ల రేట్లు మారాయి. వాటికి అందే డేటా బెనిఫిట్స్ వివరాలు కూడా ఛేంజ్ అయ్యాయి. కాగా కొత్తగా వచ్చిన ప్లాన్లను ఇప్పటికే చాలా మంది రీచార్జి చేసుకుని వాడుతున్నారు. అయితే జియోలో ఉన్న ఈ 4 బేసిక్ ప్లాన్ల ద్వారా లభించే బెనిఫిట్స్ ఏమిటో మీకు తెలుసా..? అవే ఇప్పుడు …

Read More »

ఒప్పో ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్ విడుదల

ఒప్పో సంస్థ ‘ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్’ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.29,350, రూ.36,190 ధరలకు వినియోగదారులకు ఈ నెల 24వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి. ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు ఇవే … 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 …

Read More »

షాకింగ్ న్యూస్…రిలయన్స్ సేవలు బంద్

అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2జీ, 3జీతో పాటు వాయిస్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. వరుస నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో తమ కస్టమర్లను మరో నెట్‌వర్క్ తలిస్తున్నట్టు కూడా ఆ కంపెనీ వెల్లడించింది. టెలికామ్ రెగ్యూలెటర్ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ ఈ నిర్ణయం …

Read More »

అద్బుతమైన ఫీచర్లతో ” నోకియా 2″

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 2’ను విడుదల చేసింది. చాలా తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఫోన్ మరో రెండు వారాల్లో యూజర్లకు లభ్యం కానుండగా దీని ధర రూ.7,465 మాత్రమే. నోకియా 2 ఫీచర్లు… 5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ …

Read More »

వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్‌.. ‘వాట్సాప్ పే’

వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్‌ రానున్నది. చాలా రోజులుగా ఈ ఆప్షన్‌ను తీసుకురావడానికి వాట్సాప్ కసరత్తులు చేసింది .  దీన్ని అతి త్వరలోనే ప్రారంభించనున్నది. దీని పేరు వాట్సాప్ పే ఆప్షన్. దీని ద్వారా యూజర్లు సులభంగా ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్‌ను తొలిసారి భారత్‌లోనే ప్రారంభించనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. పేటీఎమ్‌, ఎస్‌బీఐ బడ్డి, మొబిక్విక్‌లానే సులువుగా దీన్ని వాడొచ్చంటున్నారు. కాకపోతే ఇది వాడుకలోకి వస్తే వాటికి కోలుకోలేని దెబ్బ తగిలే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat