Home / TELANGANA (page 981)

TELANGANA

ప్రతిపక్షాలకు రేవంత్ పిలుపు ..

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్‌కు బలంగా …

Read More »

పోలీస్‌ శాఖకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీస్‌శాఖకు తీపి కబురు అందించారు ..  పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 275 మందికి …

Read More »

ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయండి… కేసీఆర్ ఆదేశం

తెలంగాణ  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి …

Read More »

కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ…సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర౦లో  జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రతిపాదిక అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త …

Read More »

ఎల్బీనగర్ చౌరస్తా మూసివేత…

హైదరాబాద్‌లో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూ టర్న్ పద్దతి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో  రేపటి నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. యూ టర్న్ పద్దతిని ఎల్బీ నగర్ చౌరస్తాలో రేపటి నుంచి అమలు చేయనున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. మెట్రో రైలు, స్కైవే పనులు జరుగుతున్నందున్న ఎల్బీనగర్ కూడలి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ కూడలిని …

Read More »

ఈ నెల 11న కొత్త జిల్లాల కలెక్టరేట్లకు కేసీఆర్ శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర౦లో  కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదే రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో 11న …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి అర్హతతో సర్కారు కొలువులు ..

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం .. …

Read More »

ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి రెండో స్థానంలో నిలిచింది.అయితే గత మూడున్నర ఏండ్లుగా నల్గొండ జల్లాలో బలం తమదే నని చెబుతున్న విపక్షాలకు అక్కడే చెక్ చెప్పాలని ముఖ్యమంత్రి …

Read More »

కోదండ -సోనియా గాంధీ రహస్య భేటీ వెనక అసలు కారణమిదే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియాగాంధీని కలిశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రో కోదండరాం సోనియా గాంధీ రహస్య భేటీపై పలు విమర్శలు ..ఆరోపణలు చేశారు .అయితే అప్పట్లో ప్రో కోదండరాం సోనియాగాంధీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ …

Read More »

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అది .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ అది .భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటైన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ అది .ఇంతకు ఏ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?అదే కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?. గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum