Home / TELANGANA (page 992)

TELANGANA

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐదేండ్ల బాలుడు

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్‌ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ  మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్‌పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను …

Read More »

బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై

తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా అయిన సరే వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలని కలలు కంటున్నా బీజేపీ పార్టీ అధిష్టానం ఆశలపై నీళ్ళు చల్లారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.అసలు విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ,సీనియర్ నేత బండి సంజయ్ తానూ పార్టీలో ఇమడలేకపోతున్నాను.ఆఖరికి పార్టీ బలోపేతం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పార్టీకోసం కష్టపడ్డాను.అయిన కానీ పార్టీలో …

Read More »

మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిన సంచలనమే..ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టని వినూత్న,కార్యక్రమాలను , పథకాలను ప్రవేశపెడుతూ..దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నారు.కాగా దేశంలో మరే ప్రభుత్వం చేయనివిధంగా కంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శనివారం ) టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే..ఈ సమావేశానికి రాష్ట్ర …

Read More »

టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ.. పలు కీలక సూచనలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశమై.. పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిన  సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇంకా అందాల్సిన సహాయం విషయంలో పట్టుబట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని చెప్పారు.మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని అన్నారు. రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు …

Read More »

టీ బీజేపీకి బిగ్ షాక్..టీఆర్‌ఎస్ లోకి సీనియర్ నాయకుడు..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళా..తెలంగాణ రాష్ట్రంలో వలసలు జోరందుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీ లనుండి మాజీ మంత్రులు,ఎమ్మెల్యే లు ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ లోకి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు జీడీ భిక్షం బీజేపీ పార్టీ కి గుడ్‌బై …

Read More »

బ్రేకింగ్ : నిరుద్యోగులకు టీ సర్కార్ మరో శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గత వారం రోజులనుండి రోజుకో శుభవార్త చెప్పుతున్నది.ఇవాళ ఉదయం ( శనివారం ) హోంశాఖలో 14,177 పోలీసు ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ సాయంత్రం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 549 పోస్టులు.. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. 418 టీజీటీ, 52 పీజీటీ, …

Read More »

మేడారం జాతరను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు..కడియం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …

Read More »

కేఆర్టీఏ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల

న్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ)నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్ మక్తాల ఎన్నికయ్యారు.2018-21 ఏడాదికి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించనున్నసందీప్ కుమార్ కేఆర్టీఏకు రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ లోని కబ్బన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేఆర్టీఏ ప్రకటించింది.ఈ క్రమంలో అధ్యక్షుడితో పాటుగా రాష్ట్ర కమిటీను ఈ సందర్భంగా ప్రకటించారు.కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ సరిగ్గా ఆరేండ్ల …

Read More »

కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగిన సమ్మక్క-సారక్కల మేడారం జాతర…

ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర…దక్షిణ భారతదేశ కుంభ మేళా…తెలంగాణ రాష్ట్ర పండగ…సమ్మక్క-సారక్కల మేడారం జాతర…ఈసారి కనివినీ ఎరుగని రీతిలో గొప్పగా జరిగింది. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని భక్తితో సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మల ఆశీర్వాదాలు పొందారు. మేడారం జాతర ప్రారంభానికి 15 రోజుల ముందునుంచే తరలి …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..14వేల పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ..

తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిరుద్యోగ యువత కోసం ప్రయివేట్ ,ప్రభుత్వ రంగాల్లో పలు ఉద్యోగావకాశాలను కల్పిస్తూ యువత బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat