బుజ్జిగాడు సినిమాతో వెండి తెరకు పరిచయమై బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి సంజన ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులపై జరుగుతున్న లైంగిక దాడులపై ఇటీవల కాలంలో శ్రీరెడ్డితోపాటు పలు మహిళా సంఘాలు పెదవి విరిచిన విషయం తెలిసిందే. చివరకు మా అసోసియేషన్‌పై దిగి వచ్చి క్యాస్టింగ్ …
Read More »ఈ ఉత్తరం ఎవరికి చేరుతుందో తెలుసా..??
మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం ప్రపంచంలో ఎవరికి చేరుతుందో తెలుసా..? ఈ ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తి మరెవరో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే..? మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం డైరెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరుతుందని, కావాలంటే మీరు కూడా ఉత్తరంపైన ఉన్న చిరునామా …
Read More »జగన్ కే ఓటేయండి..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు..!!
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు. “వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం అన్నారు . ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లకే పెద్ద మోసగాడు. ఎన్టీఆర్ నే నమ్మించి మోసం చేసిన గొప్ప మోసగాడు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. see also:ఎన్టీఆర్ ఎప్పుడో …
Read More »తేజ్ ఐ లవ్యూ పై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్
సుప్రీం హీరో సాయి ధరమ తేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ దర్థకత్వంలో తెరకెక్కిన చిత్రం తేజ్ ఐ లవ్యూ. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా పరాజయాల్లో ఉన్న తేజ్ ఈ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ బాగుండటంతో ఈ సారి తేజు ఎలాగైనా హిట్ కొడతాడని మెగా అభిమానులు …
Read More »కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన …
Read More »తీవ్ర గాయాలతో ఆస్పత్రికి.. మంత్రి దేవినేని..!
ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాగా, కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో భాగంగా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి దేవినేని రాక సందర్భంగా అత్యుత్సాహ పడిన టీడీపీ నేతలు భారీ సౌండ్ సిస్టమ్స్‌కు తోడు భాజా భజంత్రీలు ఏర్పాటు చేశారు. ఏరువాక …
Read More »టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాలతో సహా బట్టబయలు..!!
టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షలో చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు వేదికగా నాలుగేళ్లు నోరుమెదపని ఆయన ఇప్పటికిప్పుడు దీక్షకు కూర్చుకోవడానికి కారణమేంటి..? అసలు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కోసమే దీక్షకు పూనుకున్నారా..? రాజకీయ లబ్ది కోసం దొంగ దీక్ష చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బఢా పారిశ్రామిక వేత్త సీఎం …
Read More »ప్రేమికులు ఆత్మహత్య..!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్.. అమెరికా వ్యభిచార రాకెట్లో టీడీపీ మంత్రి.. టీడీపీ ఎంపీ
వైఎస్ జగన్.. ఓ కరప్షన్ కింగ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రజా రంజక పాలన చేస్తున్నారని, చంద్రబాబు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం.. ప్రతీ పేదవాడికి చేరుతుందన్నారు. 2019లోనూ టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా …
Read More »