టీమిండియా మాజీ కెప్టెన్ ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ముంబై పోలీసులు షాకిచ్చారు.ప్రస్తుతణ్ సచిన్ కు ఉన్న భద్రతను తొలగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సచిన్ కి ఇప్పటివరకు ఇరవై నాలుగంటలు పాటు X కేటగిరి సెక్యూరిటీ ఉండేది..అయితే సచిన్ టెండూల్కర్ భద్రతపై సమీక్షించిన పోలీసులు సచిన్ కున్న భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యే,సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆధిత్య ఠాక్రేకు Y+ నుండి …
Read More »Blog Layout
NPR,NRCకి తేడా ఏంటి..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అలజడికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన NPR,NRC బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాలు.. పోరటాలు జరుగుతున్నాయి. అయితే అసలు NPR,NRC అంటే ఏమిటి..?. వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందామా..?. దేశంలో ఉన్న జనాభాన్ని లెక్కించడాన్ని NPR అని అంటారు. మన దేశంలో గత ఆరు నెలలుగా జీవిస్తున్న విదేశీయుల …
Read More »చలికాలంలో అలర్జీ రాకుండా ఉండాలంటే…?
* ఇంట్లో ఎప్పటికి వాతావరణం వెచ్చగా ఉండేలా రూ హీటర్స్ వాడాలి * వేడి ఆహార పదార్థాలు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది * బయటకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు వాడాలి * బ్యాక్టీరియా ,వైరస్ దరిచేరకుండా దుస్తులు,బెడ్ షీట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి * పెంపుడు జంతువుల వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచాలి..
Read More »రౌండప్ -2019: జూన్ నెలలో అంతర్జాతీయ విశేషాలు
* ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీ * ఆఫ్రికాలోని మాలీలో మారణహోమం ..38మంది మృతి * ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ (67)కన్నుమూత * నేరగాళ్ల అప్పగింత బిల్లుపై చైనాకు వ్యతిరేకంగా హాకాంగ్ లో నిరసనలు * పాక్ ఐఎస్ఐ చీఫ్ గా ఫైజ్ హమీద్ నియామకం * ప్రపంచ శాంతి సూచీ 2019లో భారత్ కు 141వ …
Read More »గ్రహణం రోజు ఏమి ఏమి చేయకూడదంటే..!
గ్రహణ సమయంలో ఇంట్లో వంట చేయవద్దు ఆహారం తినోద్దు మంచి నీళ్ళు కూడా తీసుకోవద్దు గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు ఇంట్లోనే ఒకే విధంగా గర్భిణీలు పడుకోవాలి అదే నిద్ర పోవాలి
Read More »ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశంలో విషాదం నెలకొన్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి)గుండెపోటుతో మృతి చెందారు. ఆర్ధరాత్రి సమయంలో బుజ్జికి గుండెపోటు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను ఏలూరు ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. …
Read More »గరికకు,గ్రహణానికి ఏమి సంబంధం..?
సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక(దర్భలు)ను ఆహార పదార్థాలు,ధాన్యాల్లో ఉంచుతారు. ఇలా ఎందుకంటే గ్రహణ సమయంలో భూమ్మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వలన రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు అన్నమాట.
Read More »సూర్యగ్రహణం అంటే ఏంటీ..?
సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.
Read More »These 13 Inspirational Quotes Will Help You Survive in The Dog Car Seat World
Transporting a dog within the automobile could be dangerous and really distracting. Going overboard with the security of a pet, particularly when they are in a moving car will not be out of the query. The truth is, dog automotive seats such as the Petsfit Canine Automobile Booster Seat characteristic …
Read More »అభివృద్ధి నిరోధకులను ఓడించాలి..మంత్రి గంగుల
టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే బీజేపీ అడ్డుపడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధిని అడ్డుకోవడానికి 16 లేఖలు ఇచ్చిందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించాలని… అభివృద్ధి నిరోధకులను ఓడించాలని పలుపునిచ్చారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే జరిగాయని… మిగిలిన 50 శాతం పనులకు …
Read More »