టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో,ప్రస్తుతం జనసేన అధినేత అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ మూవీలో నటించిన కానీ లక్ బాగోక ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగైన హీరోయిన్ కృతి కర్భంద. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బ్రూస్ లీ లో హీరో సోదరి క్యారెక్టర్ లో నటించిన కానీ ఈ ముద్దుగుమ్మ దశ …
Read More »Blog Layout
మంత్రిని ఇంటర్వూ చేసిన హిమాన్ష్
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ను అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిన్న మంగళవారం వెల్లడించారు. తన స్కూల్ ప్రాజెక్టు విషయమై సోమవారం మంత్రిని ఇంటర్వ్యూ చేశానని, బాలల సంక్షేమం గురించి మంత్రితో చర్చించానని తెలిపారు.
Read More »ఇలాంటి భర్తను ఎక్కడా చూడలేదు..నటి సంచలన వ్యాఖ్యలు
తనను, తన 17 నెలల పాపను ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి తీసుకెళ్లి..అటు నుంచి అటే వదిలేసి ఎస్కెప్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది అమెరికన్ నటి ప్రిన్సెస్ లవ్. వివరాల్లోకెళితే..35 ఏళ్ల ప్రిన్సెస్ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి 17 నెలల కూతురు ఉంది. ప్రస్తుతం ప్రిన్సెస్ ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు …
Read More »పలు రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో సమావేశమైనది. ఈ సమావేశంలో …
Read More »బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయిన వైసీపీ నేత..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. చదువు విషయంలో కూడా మత కలహాలు సృష్టిస్తున్నారు అనే విషయంలో చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆడుకున్నారు. “మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల …
Read More »సంచలనం..వంశీని పొగిడి లోకేష్‌ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్‌ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం …
Read More »అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు …
Read More »రాజస్తాన్ లో దారుణం..18వేల పక్షులు దుర్మరణం !
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మంగళవారం నాడు రాష్ట్ర వెట్ ల్యాండ్ అధికారాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. జైపూర్ సమీపంలోని దేశంలోని అతిపెద్ద లోతట్టు నీటి ఉప్పునీటి సరస్సు అయిన సంభార్ సరస్సు చుట్టుపక్కల మరియు దాని సమీపంలో సుమారు 18వేల వలస పక్షులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన 11రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంమీద 17,981 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. …
Read More »లేట్ అయ్యేకొద్ది లేటెస్ట్ గా రావాలనుకుంటున్న ముద్దుగుమ్మ..!
రాశీ ఖన్నా..టాలీవుడ్ లో ఒకప్పుడు ఊపూపిన హీరోయిన్ తాను టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి చిత్రంతోనే చాలా ఫేమస్ అయ్యింది. అనంతరం ఎన్నో అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలా కొన్ని నాళ్ళు ఇండస్ట్రీ లో ఆమె హవా బాగానే నడిచింది. టైమ్ ముందుకు వెళ్ళే కొద్ది అవకాశాలు కూడా తగ్గుతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ వెంకీ …
Read More »