మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్ లోన్ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే …
Read More »Blog Layout
జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!
గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …
Read More »లోకేష్ ను ఎందుకు తొందర పెడుతున్నారు.?
మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న …
Read More »మీకు స్మోకింగ్ అలవాటు ఉందా..?
అన్నం తినే ముందు.. అన్నం తిన్నాక.. ?. టీ తాగుతూ.. స్నేహితులు కలిసినప్పుడు స్మోకింగ్ తాగే అలవాటు ఉందా..?. అయితే ఇది మీకోసమే. స్మోకింగ్ చేయడం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని వారు చేసిన అధ్యయానాల్లో తేలింది.యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ …
Read More »బ్రేకింగ్..టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత..!
టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా పయ్యావుల ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని అసెంబ్లీ డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పయ్యావుల ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఏం లేదని, కేవలం స్వల్ప అస్వస్థతేనని డాక్టర్లు చెప్పారు. పయ్యావుల అస్వస్థతకు గురవడంతో టీడీపీ శ్రేణుల్లో …
Read More »ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా…?
ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్ని పాటలో తెలుసా..? టాలీవుడ్ రేంజ్ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తమ నటనతో.. యాక్షన్ తో తెలుగు సినిమా ప్రేక్షకులనే కాకుండా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా తమవైపు తిప్పుకున్న స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మరోకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి స్వరాలు అందిస్తూ .. వీరిద్దర్నీ హీరోలుగా పెట్టి …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు మాకు …
Read More »బ్రేకింగ్..టీడీపీకి యామిని సాధినేని రాజీనామా.. త్వరలో ఆ పార్టీలో చేరే అవకాశం…!
కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఇవాళ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. నాటి ప్రతిపక్ష …
Read More »సీఎం జగన్ కలిసిన దర్శకుడు వినాయక్..ఇండస్ట్రీ షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ దర్శకులు , హీరోలు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ లో అన్నయ్య గా పిలువబడే మెగా స్టార్ చిరంజీవి ఈ మధ్యనే జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవిని అన్నయ్య గా పిలిచే వినాయక్ కూడ సీఎం జగన్ కలిశారు. వినాయక్ కు ముందు నుంచి కూడా వైసీపీ అంటే మక్కువే..పైగా ఈయనకు రాజకీయాలతో కూడా సంబంధం ఉంది. సొంత …
Read More »