Blog Layout

ఇది గమనించారా…య్యూటూబ్ కొత్త రూల్స్

రోజు రోజుకు డిజిటల్ మీడియా విపరీతంగా విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా..ఎవరి చేతులో చూసినా మోబైల్స్ కనిపిస్తున్నాయి. అందుకు ప్రధానంగా చెప్పుకోవాల్సినది య్యూటూబ్ గురించి ప్రస్తుత డిజిటల్ మార్కెట్ లో య్యూటూబ్ సృష్టించిన సంచలనం మాములిది కాదు. అయితే ఇప్పుడు డబ్బులు సంపాదించటం కూడా తేలికగా మారిపోవటంతో ఎవరూ చూడు వీడియోలు క్రియేట్ చేయటం అప్ లోడ్ చేయటం చేస్తున్నారు. దీంతో య్యూటూబ్ ఫేక్ అకౌంట్స్, మిస్ లీడ్ కంటెంట్ ని …

Read More »

వైసీపీలో జూపూడి చేరికను తీవ్రంగా ఖండిస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు

జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. జగన్ రాజకీయ అరంగేట్రం జూపూడి పాత్ర ఎంతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జూపూడి వైఎస్సార్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. అనంతరం జగన్ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులు జూపూడి జగన్ వెంట నడిచి వైసీపీ ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర పోషించారు. ఏ పొలిటికల్ డిబేట్ జరిగిన వైసీపీ తరఫున జూపూడి కచ్చితంగా ఉండాల్సిందే.  …

Read More »

పరారీలో అఖిలప్రియ భర్త..పోలీసుల గాలింపు..!

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ పరారీలో ఉన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్గవరామ్‌పై రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఆళ్లగడ్డ ఎస్సై రమేష్ కుమార్ భార్గవరామ్‌పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన కోసం పోలీసులు వెదుకుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే ఆళ్లగడ్డలో నమోదైన రెండు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న భార్గవరామ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ …

Read More »

అధిక డబ్బులు గుంజుతున్న బస్సులపై కేసులు…

దొరికిందే ఛాన్స్ అంటూ పండగ పూటను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ప్రవేటు వాహన దారులు. అందుకోసం ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు ఛార్జీలు పెంచేస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా వందలకు వందలు వసూళ్లు చేస్తున్నారు. ఏటూ పండగ కావటం సొంతూరికి పోవాలన్న తొందరలో ప్రయాణికులు కూడా అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రయాణిస్తున్నారు.దీంతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కృష్ణా జిల్లాలోని ఆర్టీఏ అధికారులు …

Read More »

సైరా చిత్రం కాదంటున్న అభిమానులు…మరి ఏంటీ..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అనే విషయానికి …

Read More »

బ్రేకింగ్..వారికి కటాఫ్ తగ్గింపు..కొత్తగా మరికొంత మందికి కాల్‌లెటర్స్.. !

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకేసారి 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్ స్వయంగా సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్టోబర్ 2 న గాంధీ జయంతిని పునస్కరించుకుని తూగోజిల్లాలోని కరప గ్రామంలో గ్రామసచివాలయ వ్యవస్థను ప్రారంభించి, స్వపరిపాలనలో నూతన శకానికి నాందిపలికారు. అయితే తాజాగా సచివాలయ …

Read More »

టీడీపీలో చేరి పొరపాటు చేశా..తప్పుని సరిదిద్దుకుంటాను..జగన్ సమక్షంలో వైసీపీలోకి !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి మరీ దారుణంగా తయారవుతుంది. సొంత పార్టీ నాయకులే బాబుకు చుక్కలు చూపిస్తున్నారట. బాబు ఇటు అధికార పార్టీ పై బురద జల్లడం, అటు తన పార్టీ నాయకులను బుజ్జగించడం అతడికి తలనొప్పిగా మారాయట. ఇక ప్రస్తుతం బాబుకి మరో జలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తన సొంత గూటికి వెళ్ళిపోయాడు. జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్ళిపోయాడు.  ఆయనను జగన్ కండువా …

Read More »

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?

సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …

Read More »

ఈ ఫోటో చూడగానే మీకు గుర్తొచ్చే బౌలర్..?

యావత్ క్రికెట్ అభిమానులకు ఒక చిన్న పరిక్ష..ప్రపంచంలో ఎంతోమంది పేసర్లు ఉన్నారు. ప్రతీ జట్టుకు ఆ ఒక్క ప్లేయర్ జట్టుకు వెన్నుముక్కగా ఉంటారు. బ్యాట్టింగ్ పరంగా చూస్కుంటే ఎంతోమంది ఉంటారు. వారు తక్కువ స్కోర్ కొట్టినా లేక ఎక్కువ స్కోర్ చేసినా వాటిని ఆపడానికి బౌలర్స్ ఎన్నో కష్టాలు పడాలి. నిజానికి చెప్పాలంటే ఆ కష్టం అంతా వారిదే. కొంతమంది బౌలర్స్ ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే మట్టికరిపిస్తారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat