తన చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి నెటిజన్లంతా ఫుల్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ప్రతి అన్నయ్య చెల్లెకు ఇలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుతూ షేర్లు కొడుతూ.. పోస్టులు పెడుతున్నారు. అసలు విషయానికి ఆ చెల్లెకి ఆకలైంది. ఇదే విషయం తన అన్నయ్యకు చెప్పింది. అంతే అంత చిన్న వయస్సులో అమ్మనాన్న కోసం ఎదురుచూడటం. ఎవరో ఏదో పెడతారని ఆశ పడటం.. ఎదురు చూడటం కరెక్టు కాదేమో అనుకున్నాడు. అంతే …
Read More »Blog Layout
ఎన్టీఆర్‌ని, హరికృష్ణను ఇలానే క్షోభకు గురిచేసి చంపి శవంవద్ద మొసలికన్నీరు కార్చారు
తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిన్న ఉదయం 9గంటల వరకు కోడెల చంద్రబాబతో భేటీకి ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, …
Read More »24 నిమిషాల లాస్ట్ కాల్…కోడెల ఆత్మహత్యకు దారితీసిందా..?
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై నిన్న కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సిబ్బందిని విచారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 కు కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గత రెండు రోజులుగా ఆయన ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి..ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే కోణంలో …
Read More »ఏపీలో దసరా సెలవులు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య …
Read More »ఇవి తిన్నారంటే..?
మన బరువును నియంత్రిస్తూ..అధిక ప్రోటీన్లను అందించగల ఐదు ముఖ్య పదార్థాలను ఒకసారి పరిశీలిద్దాం.. 1. అవిసె గింజలు * ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. * వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. * ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. * మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే …
Read More »వైఎస్ఆర్ పెళ్లికానుక.. భారీగా పెంచిన జగన్ సర్కారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెళ్లికానుక మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్వర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలోని వధువులకు పెళ్లి కానుక పెంచింది జగన్ సర్కారు… ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ. 40వేల నుంచి రూ.లక్ష పెంచింది. కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఎస్టీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను …
Read More »వాడుకుని వదిలేయడం..చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య…!
ఎవరినైనా సరే తన అవసరాలకు వాడుకోవడం..అవసరం తీరాకా…వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అంటారు. తన అవసరం ఉన్నంత వరకు వారితో సన్నిహితంగా మెలుగుతారు…ఇక వారితో అవసరం తీరిందా..కన్నెత్తి కూడా చూడరు. చేరదీసి, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు నమ్మకస్తుడిలా ఉంటూ..ఆయనకే వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి నుంచి దించేసి, తెలుగు తమ్మళ్లతో చెప్పులు వేయించి, ఆయన మరణానికి కారకుడు అయిన చంద్రబాబు..మళ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం …
Read More »బ్రతికున్నప్పుడు చెడ్డ పేరు తెచ్చి, ఇప్పుడు శవ రాజకీయాలకు తెరలేపుతున్న నారా రూపరాక్షసుడు
2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులకు ఎన్నో ఆశలు చూపించి చంద్రబాబు గెలిచాడు. అలాంటి వ్యక్తి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. దాంతో రాష్ట్రంలో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు తన కుటుంబ బాగుకోసమే చూసుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదు. చంద్రబాబుకు రాజకీయ పిచ్చ ఎక్కువగానే ఉందని చెప్పాలి ఎందుకంటే అప్పట్లో …
Read More »సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జాతీయ జెండా అవిష్కరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. అసలు సెప్టెంబర్ 17న ఏమి జరిగింది. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకత. అసలు ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసుకుందాం.. అప్పట్లో దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. కానీ ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అందులో మూడు సంస్థానాలైన కాశ్మీర్,జునాఘడ్,హైదరాబాద్ మాత్రం విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ విలీనానికి అప్పటి …
Read More »గోరింటాకు దానికి కూడా మంచిదే…
గోరింటాకు అంటే సహాజంగా ఆడవారు పెట్టుకుంటారు. ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు అని కూడా నమ్ముతారు. అయితే గోరింటాకు వలన ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు..గోరింటాకు ఫేస్టును పాదాలకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు ,గోళ్లు పుచ్చిపోవడం తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ,వాపులకు గోరింటాకు నూనెను పైపూతగా వాడితే మంచి ఫలితాలు వస్తాయి. గోరింటాకు పెట్టుకున్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమవుతుంది. నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే …
Read More »