Blog Layout

సినిమాల్లో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి రానవసరం లేదు.. ప్రభాస్ ని చూసి నేర్చుకోండి

సాహోతో మరో భారీ హిట్ కొట్టేందుకు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగంగా పాల్గొంటున్నారు.. సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదన్నారు. పాలిటిక్స్‌ వేరు పొలిటికల్‌ ఫిల్మ్‌ వేరు.. కథ బావుంటే చేయొచ్చని, యాక్షన్‌ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను కదా.. అలా బయట చేస్తున్నానా.? అని ప్రశ్నించారు.. చిరంజీవిని ముంబైలో కలవడంపై స్పందిస్తూ మేమిద్దరం ఒకే హోటల్‌లో …

Read More »

ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైన బాబు..!

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో మరోసారి అడ్డంగా బుక్కైయ్యారు. తాజాగా ఆశావర్కర్ల తరపున చంద్రబాబు నాయుడు కొన్ని ట్వీట్లు చేశారు. ఇటీవల పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆశావర్కర్ల వేతనం రూ. 10,000/- లకు పెంచుతూ ప్రకటన చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ…చంద్రబాబు నాయకుడు ట్వీట్లు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన చంద్రబాబు పెయిడ్ బ్యాచ్…పేటీయం బ్యాచ్ అంటూ చిల్లరగా మాట్లాడి పరువు …

Read More »

చంద్రబాబు గుండెళ్లో రైళ్లు…ముగ్గురు టీడీపీ నేతలపై సీబీఐ పంజా..ఎవ్వరు కాపాడాలేరంట

టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో, వాటిని ఎలా కప్పిపుచ్చి వ్యవస్థలపై పెత్తనం చేసారో ఆధారాలతో సహా బయటపడుతోందంటున్నారు వైసీపీ నేతలు. యరపతినేని శ్రీనివాసరావు: కేంద్రం టీడీపీపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను మోడీ ప్రయోగిస్తున్నాడు బాబోయ్ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు బాగా గగ్గోలు పెట్టారు.. ఇంకే ముందు నన్ను జైల్లో పెట్టేస్తారు.. మీరే కాపాడుకోవాలి.. …

Read More »

తీహార్‌ జైలుకు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం…!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పని సరైంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్‌ 7ను …

Read More »

కోడెల ఫ్యామీలీ చాప్టర్ క్లోజ్..మొత్తం అందరు జైలుకే

ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. చూస్తే విజయసాయి రెడ్డి అన్నా మాటు నిజమై లాగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా మాజీ స్పీకర్‌ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి …

Read More »

బిగ్ బ్రేకింగ్..సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ పేలుడు…!

గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి అరకిలో మీటరు దూరంలో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కృష్ణా నగర్‌లో ఈ పేలుడికి ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువతి కంటి చూపును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పేలుడు తీవ్రతకు చుట్టూ ఉన్న ఇండ్లకు పెద్దగా నష్టం జరుగలేదు. అయితే గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల …

Read More »

కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు

వైయస్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతమ్మ, వైయస్‌ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం …

Read More »

వైఎస్ జగన్ పై దేవినేని ఉమా ఫైర్

చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలని ప్రభుత్వం చేసిన కుట్రకు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నేత దేవివేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదం వల్లే నేడు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు కొందరు ప్రభుత్వంపై నోరు …

Read More »

ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి

తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …

Read More »

పోలవరం అవినీతి అక్రమాలపై రంగంలోకి దిగిన కేంద్రం…చిక్కుల్లో చంద్రబాబు…!

గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి ఒకెత్తు అయితే…నిర్వాసితుల పేరుతో టీడీపీ నేతలు వేలకోట్లు స్వాహా చేసిన విషయం బట్టబయలైంది. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు చిక్కుల్లో పడినట్లే అని ఏపీ రాజకీయవర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం డ్యామ్ విషయంలో డ్యామ్ నిర్మాణం కంటే నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే అతి పెద్ద టాస్క్. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat