Blog Layout

వైఎస్ జగన్ కు నారా లోకేష్ ట్వీట్..సోషల్ మీడియాలో సెటైర్లు

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తమ పార్టీ నేతలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయని.. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండంటూ హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు నారా లోకేష్ పై సైటైర్లు వేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షిని ఈడ్చి ..ఈడ్చి …

Read More »

అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర..!

బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి …

Read More »

బ్రేకింగ్…పరిపాలన వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్ అడుగులు…!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం తరలిస్తుందంటూ ప్రతిపక్షటీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతం దాదాపుగా వరద ముంపుకు గురైంది. దీంతో మంత్రి బొత్స రాజధానిగా అమరావతి ఏ మాత్రం సురక్షితం కాదని…ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే కాలువలు, డ్యామ్‌లు పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని, లక్ష పనికి రెండు లక్షలు ఖర్చుపెట్టాల్సివస్తుందని, ఖర్చు భారీగా అవుతుందని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అంతే కాని రాజధానిని అమరావతి …

Read More »

ఇంతటి నేర చరిత్ర ఉన్నటీడీపీ నేతకి గన్‌మెన్‌లు ఎలా ఇస్తారు..హైకోర్టు సీరియస్‌..!

తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్‌ 2 గన్‌మెన్‌లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్‌మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు …

Read More »

మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు..ఇక జైలుకే

అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్‌ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన …

Read More »

ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు 4 కోట్ల టీటీడీ నిధులు స్వాహా…!

చంద్రబాబు గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే టైపు అని మరోసారి రుజువైంది. గత ఐదేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు ప్రజల కోసం ఖర్చు పెట్టినదానికంటే..వ్యక్తిగతంగా తన సొంతానికి ప్రజల సొమ్మును ఖర్చు పెట్టిందే ఎక్కువ. రాజధానికి శంకుస్థాపనల పేరుతో, పోలవరంలో ఆ మట్టి పని, ఈ కాంక్రీట్ పని, కాఫర్ డ్యామ్ పనులు అంటూ కోట్లాది రూపాయలతో అట్టహాసంగా శంకుస్థాననల మీద శంకుస్థాపనల పేరుతో, స్పెషల్ ఫ్లైట్లలో విమాన …

Read More »

మంత్రి అనిల్‌కుమార్‌పై కులం పేరుతో దూషణ.. పోలీసుల అదుపులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్…!

ఇటీవల కృష్ణానదికి వరద పోటెత్తడంతో చంద్రబాబు అక్రమ నివాసంతో పాటు…అమరావతిలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వరద సహాయక చర్యల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకుగ్గా పాల్గొన్ని ప్రాణ నష్టం జరుగకుండా బాధితులకు తగిన సహాయక చర్యలు అందించారు. అయితే రైతు వేషంలో ఒక టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాడు. అంతే కాదు మంత్రి అనిల్ కుమార్ …

Read More »

టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. మా పథకాలపై పడి ఏడుస్తున్నారంటూ బీజేపీపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఏడవడం, విమర్శలు చేయడం కాకుండా దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు సైతం …

Read More »

రవితేజానా వాళ్ల కొడుకా.?

హాస్యం.. హీరోయిజం, కృషి కలగలిపి నవ్వులు పడించే నటన ఆయనకే సొంతం. కొంతకాలంగా తన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినా ఆయన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా అనే సినిమాలో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. దీనికి ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా రవితేజ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రవితేజ గుర్తుపట్టలేనివిధంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat