Blog Layout

కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.

Read More »

ఏ రికార్డునైన బ్రేక్ చేసే సత్తా కోహ్లికే ఉందా..?

టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఒక్క మ్యాచ్ తో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసాడు. ఈ యువ కెరటం ప్రస్తుతం రికార్డులు బ్రేక్ చేసే పనిలోనే ఉన్నాడనే అనిపిస్తుంది. ఒక పక్క జట్టుకు సారధిగా వ్యవహరిస్తూ, మరోపక్క ఒంటిచేత్తో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. తరువాత రెండు మ్యాచ్ లు కూడా భారత్ …

Read More »

బన్నీ సినిమాకు ‘ఆ’సక్తికర టైటిల్…మాటల మాంత్రికుడు ఉద్దేశ్యమేంటో ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్‌ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. …

Read More »

అతిచిన్న వయస్సులోనే సినిమాలో నటించిన ఈ పాప.. ఇప్పుడు ఏమైందో తెలుసా ?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్న పాప ఎవరో తెలుసా..? కచ్చితంగా కనిపెట్టలేరు. ఈ పాప 14 ఏళ్ల వయసులోని సినిమాలో నటించింది. ఆ తరువాత తన నటనతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో ఒక లెవెల్ లో ఉంది. ఆమె మరెవరో కాదు చార్మింగ్ గర్ల్ ఛార్మి. ఈమె సినీ రంగం అనుకోకుండా మొదలైంది. అతిచిన్న వయసులోనే నీతోడు కావాలి సినిమాలో …

Read More »

అతడి నెక్స్ట్ స్టెప్ ఏంటీ..? చెప్పేదొకటీ..చేసేదొక్కటీ !

భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ లో భాగంగా నిన్న ఆఖరి వన్డే జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న విండీస్ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనర్స్  క్రిస్ గేల్, లూయిస్ టీ20 మ్యాచ్ ఆడారనే చెప్పాలి. గేల్ ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి గెలిచింది మాత్రం ఇండియానే. ఇక అసలు విషయానికి వస్తే ఈ విధ్వంసకర ఆటగాడికి ఈ మ్యాచ్ నే తన …

Read More »

“ఎవరు”…హిట్టా..? ఫట్టా..?

చిత్రం: ఎవరు నటీనటులు: అడివిశేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర, ముర‌ళీ శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల మాటలు: అబ్బూరి రవి దర్శకత్వం: వెంకట్ రాంజీ నిర్మాతలు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె విడుదల తేదీ: 15-08-2019 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్ల‌ర్ చిత్రాలే. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద …

Read More »

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్

నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ …

Read More »

73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

ఆగష్టు 15 నాడు భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదల అయ్యింది. దీనికి గుర్తుగా ఈరోజున భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్దంలో చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమఆదీనంలోకి తీసుకున్నారు. ఇక 19వ శతాబ్దం నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ …

Read More »

రాఖీ పండుగ‌ విశిష్టత ఏమిటి..ఏఏ దేశాల్లో జరుపుకుంటారు..?

హిందు సంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పౌర్ణమి రోజున సోదర, సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు.రాఖీ పండుగను ఉత్తర భారతదేశంలో రక్షాబంధన్ అని పిలుస్తారు. రక్షా అంటే రక్షణ అని, బంధన్ అంటే బంధం అని అర్థం.ఈ సంవత్సరం మొత్తం సోదరుడికి విజయం, శాంతి, మంచి ఆరోగ్యంచేకూరాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీని కడుతారు.రాఖీ కట్టిన సోదరికి ఏ సమస్యలు రాకుండా, జీవితాంతం రక్షగా ఉంటానని …

Read More »

మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ…ఆసక్తికర వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాలనలో అవినీతిని తగ్గించేందుకు సీరియస్‌గా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడితే ఎటువంటి సీనియర్ మంత్రులైనా ఉపేక్షించేది లేదని…తొలి కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయిన సందర్భంగా…సీఎం జగన్ అవినీతిపై పోరాటంలో ఏ మాత్రం వెనకడుగు వేయద్దు అని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat