Blog Layout

మే 24న జగన్ సీఎం గా ప్రమాణం

అదేంటీ ఏపీలో ఈ నెల పదకొండున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మే 23న కదా విడుదల. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మే24న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని అనుమానపడుతున్నారా.. లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త అని అనుకుంటున్నారా.. అయితే,అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం వచ్చే నెలలో వెలువడునున్న ఎన్నికల ఫలితాలపై …

Read More »

యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …

Read More »

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సంబంధిత మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిలైన విద్యార్థుల నుండి రీవెరుఫికేషన్,రీకౌంటింగ్ లకు ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని సూచించారు. అంతే కాకుండా పాసైన విద్యార్థుల నుండి మాత్రం గతంలో …

Read More »

టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు “ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాండబరంగా జరుపుకోవాలని”పిలుపునిచ్చారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. ఆయన ఇంకా ఈ ప్రకటనలో”ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి …

Read More »

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వస్తున్నారనే …

Read More »

లారెన్స్ హీరోయిన్ పై లైంగిక వేధింపులు..నటుడు అరెస్ట్

రాఘవ లారెన్స్ హీరోగా న‌టించిన కాంచ‌న -3 సినిమా విడుద‌లైన విషయం అందరికి తెలిసిందే.మంచి సూప‌ర్ హిట్ కూడా అయింది.అయితే ఈ చిత్రంలో ఓ పాత్రలో ర‌ష్య‌న్ అమ్మాయి నటించగా..ఆమెను లైంగికంగా వేధిస్తున్నరనే ఆరోపణలు రావడంతో నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… కాంచ‌న -3లో న‌టించిన ఈ ర‌ష్య‌న్ భామ తన న‌ట‌నకు మంచి పేరు తెచ్చుకుంది.ఈమె, తన భర్త, పిల్లలతో …

Read More »

ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు …

Read More »

యాంకర్‌ ఉదయభానుకి రోజుకి 2 లక్షలా..?

తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3 మొద‌లు కావ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం లేదు. చూస్తుండ‌గానే సీజ‌న్ 2 అయిపోయి కూడా ఆర్నెళ్లు కావొస్తుంది. దాంతో మూడో భాగానికి సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. అయితే సీజ‌న్ 3కి ఒకప్పుడు యాంకర్‌గా, నటిగా బుల్లితెరలో ఓ వెలుగు వెలిగిన ఉదయభాను మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి భాను రెడీ అయిపోతోంది. , అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసింది. ఆ తర్వాత పెళ్లై పిల్లలు …

Read More »

వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య …

Read More »

ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్‌ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat